సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అస‌హ‌నంలో నెటిజ‌న్లు!

సురేఖ వాణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రిత‌తో క‌లిసి త‌ర‌చూ పార్టీలు చేసుకోవ‌డం, టూర్లకు వెళ్ల‌డం చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ‌. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు […]

అర‌రే..ఎన్టీఆర్ వ‌ల్ల నాగ్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చిందిగా..?!

ఎన్టీఆర్ వ‌ల్ల నాగార్జున‌కు స‌మ‌స్య రావ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీకు వ‌చ్చే ఉంటాయి. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్ర‌సారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5: హోస్ట్‌గా చేయ‌న‌న్న రానా..కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ హోస్ట్‌గా నాగార్జున చేయ‌డం […]

బిగ్ బాస్‌5 లో పాయ‌ల్‌..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి యూత్‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, దిస్కో రాజా ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించింది. అలాగే కొన్ని స్పెష‌ల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ .. సీజన్ 5 కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త గ‌త కొద్ది రోజులుగా నెట్టింట […]