దసరా సందర్భంగా స్పెషల్ డాన్స్ చేసిన సితార.. వీడియో వైరల్..!!

మహేష్ బాబు కూతురుగా సితార అందరికీ సుపరిచితమే..ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఇటీవలే ఒక యాడ్ చేసి కూడా అందరిని మెప్పించింది. తన తండ్రి బాటలోనే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరు చేత శభాష్ అనిపించుకుంటోంది సితార.

సితార చదువుతోపాటు మరొకపక్క కల్చరల్ కి సంబంధించి అన్ని విషయాలను నేర్చుకుంటూ ఉంటుంది. ప్రతిపండకి కూడా చాలా పద్ధతిగా అచ్చ తెలుగు అమ్మాయిగా రెడీ అయి పూజలు చేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దసరా పండుగ సందర్భంగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేయడం జరిగింది.. సితార ఇప్పటికే ఎన్నోసార్లు తన డాన్స్ వీడియోలను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. యాని మాస్టర్ దగ్గర సితార ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

దసరా సందర్భంగా ఒక హిందీ పాటకు సితార ఇంకో ఇద్దరితో కలిసి ఆని మాస్టర్ తో కలిసి ఫుల్ ఎనర్జీ డాన్స్ వేసి అందరినీ అలరించడం జరిగింది .ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. సెలబ్రిటీలు అభిమానులు సైతం సితార ఎంత బాగా డాన్స్ చేస్తుండు ఎంత క్యూట్ గా ఉందో తీయడానికి రెండు కళ్ళు తాగడం లేదంటే కామెంట్ చేస్తున్నారు. ఇలా ప్రతిసారి కూడా సితార ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే మంచి క్రేజీ సంపాదించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)