దసరా సందర్భంగా స్పెషల్ డాన్స్ చేసిన సితార.. వీడియో వైరల్..!!

మహేష్ బాబు కూతురుగా సితార అందరికీ సుపరిచితమే..ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. చిన్న ఏజ్ లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఇటీవలే ఒక యాడ్ చేసి కూడా అందరిని మెప్పించింది. తన తండ్రి బాటలోనే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరు చేత శభాష్ అనిపించుకుంటోంది సితార. సితార చదువుతోపాటు మరొకపక్క కల్చరల్ […]

దసరా సినిమాతో హీరో నానికి భారీ నష్టం.. ఎంతంటే..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లోని మొదటిసారి రూ.100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒకేసారి రెండు వారాలలోని రూ.112 కొట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దసరా సినిమా విడుదలైన సమయంలోనే మిక్స్డ్ టాకు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ తో బాగా ఆకట్టుకోగలిగింది. తాజాగా […]

కీర్తి సురేష్ దసరా మాస్ డాన్స్ కు స్టెప్పులేస్తున్న నటి ఇంద్రజ.. వీడియో వైరల్..!!

గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలోని మాస్ బీట్ డాన్స్ వైరల్ గా మారుతోంది. దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోగా నాని నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఊర మాస్ […]

దసరా సినిమాపై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తున్న చిత్రాలలో దసరా సినిమా ఒకటి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాస్ లెవెల్ లో నటించారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ .70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన పలువురు సిని సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా విమర్శకుల నుంచి […]

Natural Star Nani : హీరో నాని నోట పచ్చి బూతు పదమా..? ఫ్యాన్స్ ఫైర్..!!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటిస్తున్న సినిమా దసరా . కెరియర్లోనే ఫస్ట్ టైం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న నేచురల్ స్టార్ నాని ..ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . అంతకు ముందు నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమాలు భారీ దెబ్బేసిన సంగతి తెలిసిందే. రొటీన్ సినిమా అంటూ బోరింగ్ కంటెంట్ అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పారు. అంత ఎందుకు నాచురల్ స్టార్ నాని ఫాన్స్ కే […]

“ఇక పై నా లైఫ్ లో ఆ రెండూ ఉండవు”.. అందరిని ఆకట్టుకుంటున్న #Nani30 గ్లింప్స్(వీడియో) ..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఏ విషయం నైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాడు. కాంట్రవర్షియల్ కం టెంట్ జోలికి అసలు వెళ్ళడు. కాగా తన సినిమాల విషయంలోనూ ఇదే రూల్ ని పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు . రీసెంట్గా అలాగే సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్ వార్డ్ గా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. మనకు తెలిసింది నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ […]

పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి సురేష్ ఫోటోలు వైరల్..!!

మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరో నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా దసరా సినిమాకు సంబంధించి ఆమె లుక్ ఎలా ఉంటుందో రివిల్ చేయడం జరిగింది. అయితే అలా రిలీవ్ చేసిన లుక్కుల […]

గ్లింప్స్ తోనే అదరగొడుతున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ..!

టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మని కీర్తి సురేష్ కంటే మహానటి అని పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ ఈమె కెరియర్ ను ఇంకా కొనసాగేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె తన హద్దులను చెరిపేసి నటించిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు […]

దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా […]