పెళ్లి కాకుండా హీరోయిన్ ని ఇంట్లో పెట్టుకున్న తెలుగు స్టార్ హీరో.. ఇంత కక్కుర్తి ఏంట్రా బాబు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండ్ చేయడం ట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ గా ఉన్న హీరోలు హీరోయిన్లు ఒకప్పుడు చేసిన తప్పుడు పనులకు సంబంధించిన డీటెయిల్స్ ను మరోసారి నెట్టింట తమదైన స్టైల్ లో ట్రెండ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కొందరు ఆకతాయిలు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక తెలుగు హీరోకి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. పేరుకి బడా హీరో.. తండ్రి కూడా బడాస్టారే ..అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్ గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఓ హీరోయిన్ ని ప్రేమించాడు .. డేటింగ్ కూడా చేశాడు అంటూ వార్తలు వినిపించాయి.. అంతేనా ఏకంగా పెళ్లి కాకుండా ఆ హీరోయిన్ ని ఇంట్లో పెట్టుకొని మస్తు మస్తుగా ఎంజాయ్ చేశాడట.

అయితే తీరా పెళ్లి చేసుకుంటారు అని అనుకునే లోపే ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు . కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత ఈ హీరో వేరే ఒక బడా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . ఆ హీరోయిన్ మాత్రమే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే కొట్టుమిట్టాడుతుంది . దీనికి సంబంధించిన న్యూస్ను సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది..!!