నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్‌లో మెలిక ఏంటి

నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో అనివార్య‌మైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. ముఖ్యంగా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన వివాదాస్ప‌ద కామెంట్లు నేష‌నల్ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. దేశానికి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్ర‌జ‌ల‌పై అనేక క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఇక‌, ఇక్క‌డి […]

నంద్యాల‌లో వైసీపీ ఓట‌మి వెన‌క కొత్త‌కోణం

నిజ‌మేనా? ఈ వ్యాఖ్య‌లు స‌రైన‌వేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది నంద్యాల‌లో స్థానికంగా ఉంది రాజ‌కీయ, ఎన్నిక‌ల స‌ర‌ళిని ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌రిశీలించిన విశ్లేష‌కుల‌కు!! జ‌గ‌న్ టీంలోనే ఉండి జ‌గ‌న్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నార‌ని వీరు ఖ‌చ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శ‌ల్య సార‌థ్యం చేశార‌ని కూడా చెబుతున్నారు. నంద్యాల‌లో గెల‌వక ముందే చాలా అహంభావంతో ఉన్నాడ‌ని, ఇక్క‌డ గెలిస్తే.. అస్స‌లు ప‌ట్టుకోలేమ‌ని, మ‌న‌ల్ని కూడా ఎద‌గ‌నివ్వ‌డని ప‌లువురు సొంత పార్టీ నేత‌లు, కుటుంబంలోని వ్య‌క్తులే […]

నంద్యాల‌లో నైతిక గెలుపు జ‌గ‌న్‌దేనా?

అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే స‌బ్జెక్ట్‌పై చ‌ర్చిస్తున్నారు. నంద్యాల‌లో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నిక‌ల్‌గా ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేని విష‌యం. అయితే, జ‌గ‌న్ గెలిచాడు!! తెర‌వెనుక దీనిని కూడా త‌ప్పుప‌ట్ట‌లేని వాస్త‌వం! ఈ విష‌యంపై వైసీపీ నేత‌ల్లోనే కాదు, స్వ‌యంగా నంద్యాల టీడీపీ త‌మ్ముళ్ల‌లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎక్క‌డ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. న‌లుగురు గుమి గూడినా.. జ‌గ‌న్‌పై అభినంద‌న‌ల జ‌ల్లు కురుస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు! ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విష‌యాల‌తో […]

నంద్యాల రిజ‌ల్ట్ టీడీపీ, వైసీపీ ఇద్ద‌రికీ గుణ‌పాఠ‌మే.. ఇలా

ఓ పెద్ద తుఫాను తీరం దాటింది! నంద్యాల ఉప పోరు ఫ‌లితం వెల్ల‌డైపోయింది. గెలుపు అధికార ప‌క్షం సైకిలెక్కేసింది. రివ్వున తిరుగుతుంద‌ని అనుకున్న ఫ్యాన్‌కు రెక్క‌లు తెగిపోయాయి. ఇక‌, మ‌ళ్లీ ఎన్నిక‌లు రావాలంటే ఏడాదిన్న‌ర‌కు పైగా ఆగాల్సిందే. అయితే, ఈ నంద్యాల పోరు.. నిన్న‌టి ఫ‌లితం అటు అధికార ప‌క్షానికి, ఇటు విప‌క్షానికీ అనేక పాఠాలు నేర్పుతోంది. భ‌విష్య‌త్ వ్యూహాల‌కు ఎలా ప‌దును పెట్టాలి? ప‌్ర‌జ‌ల నాడి ఏమిటి? రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఎంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత […]

శిల్పా బ్ర‌ద‌ర్స్ సాధించిందేంటి

నంద్యాల ఉప ఎన్నిక శిల్పా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేసిందా? వీరిని రాజ‌కీయంగా నామ‌రూపాలు లేకుండా చేసిందా? ఉన్న ప‌ద‌వుల‌ను ఒదులుకుని వ‌స్తాయ‌నుకున్న ప‌ద‌వి రాక‌.. రెంటికీ చెడ్డ రేవ‌డిలా అన్న‌ద‌మ్ములు ఇంటి ముఖం ప‌ట్టారా? అంటే ఔన‌నే అంటోంది నంద్యాల ఉప ఎన్నిక‌. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల జాత‌కాల‌ను మార్చేసిన ఈ ఉప ఎన్నిక‌.. వీరి భ‌విష్య‌త్తు అంధ‌కారం అయ్యేలా చేసేసింది. ఖ‌చ్చితంగా న‌ల‌భై రోజుల కింద‌ట‌.. […]

గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ ప‌డిందంటే…

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వ‌రూ ఊహించ‌ని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గోస్పాడు మండ‌లంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వ‌స్తుంద‌ని, ఆ మండ‌లం నుంచి వ‌చ్చే మెజార్టీయే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. చాలా నివేదిక‌లు, స‌ర్వేలు, చివ‌ర‌కు ప్ర‌శాంత్ […]

చంద్ర‌బాబు స‌త్తా మ‌రోసారి రుజువైందిగా

ఎన్నిక‌ల్లో తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని.. ఎంతటి వారైనా త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చిత్త‌వ్వాల్సిందేన‌ని రుజువుచేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. 15 రోజులు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. నంద్యాల‌లోనే ఉండి ప్ర‌చారం చేసినా.. విజ‌యం సాధించ‌లేక‌పోయారు! ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు.. మాత్రం త‌న వ్యూహాల‌ను ప‌క్కాగా అమ‌లుచేస్తూ.. త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్నారు. త‌న‌కు ఎవ‌రి మ‌ద్ద‌తు లేక‌పోయినా.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి నంద్యాల‌లో స‌త్తా […]

నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. […]

పీకే ప్రాధాన్యం వైసీపీలో త‌గ్గిన‌ట్టేనా?

పార్టీలో నేత‌లు ఎంత మంది వ‌ద్ద‌ని చెప్పినా విన‌లేదు! ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న చందంగా.. పార్టీలోని సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి.. అంద‌రి కంటే ఎంతో ప్రాధాన్య‌మిచ్చారు! ఎంత‌మంది వ్య‌తిరేకించినా.. అవేమీ పట్టించుకోకుండా అంద‌ల మెక్కించారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న స‌ల‌హాలు విజ‌యానికి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని ఊహల్లో తేలియాడారు. కానీ ఇప్పుడు అవ‌న్నీ నీళ్ల‌పాలు అయిపోయాయి. ఏరికోరి తెచ్చుకున్న వ్యూహ‌క‌ర్త‌ పీకే దెబ్బ‌.. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా త‌గిలింది. ఈ […]