భూమా వ‌ర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌రణంతో.. ఆయ‌న వ‌ర్గం దిక్క‌లేనిది అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ నంధ్యాల‌లో ప‌రిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియ‌క తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డింది పార్టీ అధిష్ఠానం! ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను పూర్తిగా త‌మ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌రకూ బ‌లంగా ఉన్న భూమా వ‌ర్గాన్ని బల‌హీనం చేసేందుకు వెనుక నుంచి శ‌ర వేగంగా పావులు క‌దుపుతోంది. నంద్యాల రాజ‌కీయాల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆస‌క్తిక‌రంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఉప […]

నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖ‌రారు..!

ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌కు ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. 2014లో సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిల‌ప్రియ ఏక‌గ్రీవంగా గెల‌వ‌గా, కృష్ణా జిల్లా నందిగామ‌లో మృతిచెందిన తంగిరాల ప్ర‌భాక‌ర్‌రావు కుమార్తె సౌమ్య విజ‌యం సాధించారు. ఇక తిరుప‌తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంక‌ట‌ర‌మ‌ణ మృతి చెందగా అక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న భార్య సుగుణ‌మ్మ ల‌క్ష […]

భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..

క‌ర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేత‌ల‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంది. ఆయ‌న లేరన్న వార్త అంద‌రినీ శోక‌సంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయ‌న గుండెపోటుతో మృతిచెందార‌న్న విష‌యం.. అంద‌రిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మ‌రి పెద్ద వ‌య‌స్సు కాక‌పోయినా భూమా 53 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఇంత త్వ‌ర‌గా మృతి చెంద‌డానికి నాలుగు కార‌ణాలు ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి. […]

తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద స‌వాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేల‌నో? ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌నో ఉద్దేశించి కాదు! త‌న‌కు తానుగానే రువ్వుకున్న స‌వాల్‌! విష‌యంలోకి వెళ్లిపోతే.. వైకాపా త‌ర‌ఫున 2014లో ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేస‌మ‌యంలో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ త‌న త‌ల్లి  శోభ‌ప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే […]