Tag Archives: hema

‘మా’ ఎలక్షన్స్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే నట్లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరికి

Read more

శివ బాలాజీని కొరికిన హేమ‌..మీడియాకు చూపిస్తూ ఆవేద‌న‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం ప్రారంభం అవ్వ‌గా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మ‌రోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టిన‌ప్ప‌టికీ.. పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు.

Read more

 రెచ్చిపోతున్నావ్ హేమ.. నువ్వు డిలీట్ చేసినవి నా దగ్గర ఉన్నాయి..!

సినీ ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నటి హేమ గురించి కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. మా ఎలక్షన్లలో కరాటే కళ్యాణి నటి హేమ పై కొన్ని వాక్యాలు చేస్తూ ఒక వీడియోని విడుదల చేయడం వల్ల అది కాస్త వైరల్ గా మారుతుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. కరాటే కళ్యాణి మాట్లాడుతూ..”ఏంటి హేమ ఏంటి బాగా రెచ్చిపోతున్నావ్ ఏంటమ్మా ఏంటో చెబుతున్నావ్ సైబర్ సెల్ కి శివాజీ రాజా

Read more

`మా` ఎన్నిక‌ల‌కు తేదీ ఖ‌రారు..మ‌రి గెలుపు ఎవ‌రిదో?

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల నిర్వాహ‌ణ‌కు తేదీ ఖ‌రారు అయింది. అక్టోబర్‌ 10న ఎన్నిక‌లు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురు అభ్య‌ర్థ‌లు బరిలోకి దిగారు.

Read more

మెగాస్టార్ సాయం లేకపోతే హేమ లేదు: రాజా రవీంద్ర

మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎటువంటి అండాదండా లేకుండా వచ్చే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడాడు.అలాగే కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనవంతుగా సాయం చేశాడు. ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇదిలా ఉంటే నటుడు రాజా రవీంద్ర నటి హేమకు చిరంజీవి చేసిన గొప్ప సహాయం గురించి తెలిపారు. నటి

Read more

`మా` వార్‌.. న‌టి హేమకు బిగ్ షాకిచ్చిన క్రమశిక్షణ సంఘం!

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు.. రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగిన‌ ఐదుగురు అభ్య‌ర్థులు.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే పోటీలో ఉన్న న‌టి హేమ‌.. ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్‌ నరేశ్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్య‌క్షుడు నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని

Read more

ఆ విషయంలో పూరి చాలా మంచోడంటున్న నటి హేమ..!

నటి హేమ అంటే చాలా మందికి తెలుసు. టాలీవుడ్ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో పండించిన సీన్స్ ఇప్పటికీ చాలా మంది మరిచిపోకుండా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో వదిన, భార్య, అక్క పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియా ద్వారా ఈమె తన జీవితంలోని విషయాలను అప్పడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.   తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది. పూరి

Read more