ఇంగ్లాండ్ వీధుల్లో హేమ.. కూతురుతో కలిసి హాట్ ఫొటోస్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. 250కి పైగా సినిమాల్లో నటించి తెలుగువారిని ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. సెవెంత్ క్లాస్ వరకు చదివి ఆపై చదువుకి ఈ ముద్దుగుమ్మ ముగింపు పలికింది. తర్వాత నటన రంగంపై మక్కువ సినిమాల వైపు మళ్ళింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత సయ్యద్ జాన్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది.

తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. హేమా కూతురు ఇప్పుడు చాలా పెద్దదయ్యింది. కాగా ఈ నటీమణి ఇటీవల ఇంగ్లాండ్ వీధుల్లో షికారు చేస్తూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకొని ఇంగ్లాండ్‌లో తిరిగారు. వీరిని చూస్తుంటే అక్కా చెల్లెలు లాగా కనిపించాలి తప్ప తల్లి కూతుర్లు లాగా కనిపించలేదు. అభిమానులు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక ఫోటోలో హేమ తన నాభి అందాలను చూపించి కైపు ఎక్కించింది.

వీరిద్దరూ డెనిమ్ జీన్స్, వైట్ టాప్స్, డెనిమ్ జాకెట్లు ధరించి, ట్రెండీగా కనిపించారు. ఈ మధ్య కాలంలో హేమ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండటం లేదు. సినిమాల్లో కూడా అంతగా కనిపించడం లేదు. మా ఎన్నికల వివాదం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది.

Share post:

Latest