సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరియానా…బీచ్ లో ఫొటోలతో రచ్చ!

ఎవరి జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఈ మలుపులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఐతే అరియనా గ్లోరీ విషయంలో మాత్రం మొదటిదే జరిగింది. అప్పటివరకు ఎవ్వరికీ తెలియని అరియనా, ఒకేఒక్క ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ యు ట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు ఆర్ జీ వీ యు ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా బిగ్ బాస్ […]

వయోలెట్ లెహంగాలో సిరి హనుమంత్ పరువాల విందు చూడండి!

సిరి హనుమంత్ పేరు వినగానే అందరికీ బిగ్ బాస్ 5 సీజన్ గుర్తుకు వస్తుంది. అవును, ఆ షో ద్వారా పరిచయమైన సిరి, తనదైన ఆటతీరుతో తెలుగు కుర్రళ్లను మైమరిపింపజేసింది. నిజం చెప్పాలంటే వివాదాలతో ఎక్కువ పోపులారిటీ సంపాదించింది. ఆ షో తరువాత సిరి తిరిగి వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే అడపాదడపా నటిగా కూడా రానిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ […]

బిగ్‌బాస్ హౌజ్‌లో షకీలా ఎంట్రీ.. ఆమెకు ఎంత పారితోషికం అంటే..

బిగ్‌బాస్ తెలుగు అప్‌కమింగ్ సీజన్ సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. బోల్డ్ పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటి షకీలా ఈ షోలో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇతర రూమర్స్ ప్రకారం ఈ సీజన్ 7లో జబర్దస్త్ వర్ష, పల్లవి ప్రశాంత్ కూడా పాటిస్పేట్ చేయనున్నారు. ప్రస్తుతం తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నానని, వాటిని వదిలేసి రావాలంటే కాస్త ఎక్కువ మనీ […]

బీచ్‌లో బికినీలో ప్రియ ప్రకాష్ వారియర్.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..

ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్క సాంగ్ సీన్ తో ఇండియాలోనే పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తరచుగా గ్లామర్ ఫోటోషూట్‌ల ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో ఆమె విహార యాత్రలకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియా వారియర్ బీచ్ నుండి తన కొత్త చిత్రాలను పంచుకున్నారు. ప్రియా ఆరెంజ్ బికినీ టాప్ మరియు […]

రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]

బక్కగా తయారైన కీర్తిసురేష్.. ఇక నీ కెరీర్ ఖతం అంటూ ట్రోలింగ్.. ఇప్పుడేమైంది!

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఒకప్పటి నటి సావిత్రి బయోగ్రఫీతో తీసిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలానే ఇటీవల నేచరల్ స్టార్ నాని సరసన పాన్ ఇండియా సినిమా ‘దసరా’లో నటించి ప్రేక్షకులను అలరించింది. సోషల్ […]

చీరకట్టులో హాట్ పోజులు.. సెగలు పుట్టిస్తున్న శివాత్మిక లేటెస్ట్ పిక్స్!

ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతూ తెగ రచ్చ చేసేస్తుంది. అటు ట్రెడిషనల్ గా ఇటు ట్రెండీగా దర్శనమిస్తూ అందరినీ మైమరపిస్తుంది. తాజాగా శివాత్మిక చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. శివాత్మిక సెగలు పుట్టిస్తున్న చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు సినీ కేరిర్ గురించి మాట్లాడుకుంటే శివాత్మిక కీలక పాత్ర […]

తెలుగు సీరియల్స్ నటీమణులకు దారుణమైన అన్యాయం.. బయటపెట్టిన స్టార్ యాక్ట్రెస్!

తెలుగు సీరియళ్లలో బాగా హిట్టైన వాటిలో నా పేరు మీనాక్షి ఒకటిగా నిలుస్తుంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో గౌతమి అనే ఒక నెగిటివ్ పాత్ర చేసిన మధు రెడ్డి బాగా ఆకట్టుకుంది. అందానికి మారుపేరుగా నిలిచే ఈ ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి తర్వాత తెలుగు సీరియళ్లలో కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె తాను కనుమరుగు కావడానికి కారణం ఏంటో చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో […]

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పూజా పరిస్థితి ఏంటి ఇలా అయింది..

డీజే, మహర్షి, రంగస్థలం, అల వైకుంఠపురములో సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎదిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె చేసిన హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా తుస్సుమనిపించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. గుంటూరు కారం నుంచి పూజాను […]