ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీస్ ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరు భారీ స్థాయిలో ఆస్తులు వెనకేసుకొని భారీ అందాలతోనే ఎక్స్ పోజ్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా టాప్ త్రీ సెలబ్రిటీస్ అంటూ చెప్పుకునే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత త్వరగా వచ్చి సక్సెస్ అయ్యారో.. అంతే త్వరగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలలో కామన్ పాయింట్ పెళ్లికి ముందు ఎంతో మందితో గడిపిన పెళ్లి తర్వాత నా భర్తే నా దైవం అంటూ బతికేస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీపికా పదుకొనే : గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే పెళ్లికి ముందు బాలీవుడ్ బడా స్టార్ హీరోలతో డేటింగ్ చేసింది . ఈ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు వదిలేసాక అమ్మడు డిప్రెషన్ లోకి లోనైంది. ఆ తర్వాత హీరో రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇప్పటికీ వీళ్ళ మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న దాన్ని అఫీషియల్ గా ఎక్కడ చెప్పడం లేదు దీపికా పదుకొనే . త్వరలోనే వవీళ్లు డివర్స్ తీసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది దీపికా ..!!
కత్రినా కైఫ్ : కత్తిలాంటి ఫిగర్ ఉన్న కత్రినా కైఫ్ కూడా పెళ్లికి ముందు పలువురు హీరోలతో డేటింగ్ చేసింది . అఫీషియల్ గా బయట తిరిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి , అయితే తెరపై ఎలా ఉన్నా..తెర వెనక చాలా సైలెంట్ గా ఉండే కత్రినా మాత్రం తన బాయ్ ఫ్రెండ్స్ విషయాల్లో చాలా జెన్యూన్ గా ఉండిందట . వాళ్లే ఆమెను వదిలేసారు . కానీ ఆమె వాళ్ళని వదల లేదట . ఆ తర్వాత ఫైనల్లీ విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రజెంట్ భర్త నా దైవం అన్న రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది ..మొగుడికి సేవలు కూడా చేస్తుంది..!!
అలియా భట్ ” చిన్నవయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోని పెళ్లి చేసుకొని ..బిడ్డకు కూడా జన్మనిచ్చింది . మొదటి నుంచి అలియా భట్ టూ ఫాస్ట్ అంటూ ఉంటారు బాలీవుడ్ జనాలు . ఆ విషయంలో అమ్మడు నిజంగానే టూ స్పీడ్.. పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చి అభిమానులకు షాక్ ఇచ్చింది అలియా భట్ . ఈమె కూడా పెళ్లికి ముందు పలువురు బాలీవుడ్ బడా హీరోలతో డైరెక్టర్ ల సన్ తో డేటింగ్ చేసిందట . అయితే ఆ విషయాలన్నీ అక్కడే మరిచిపోయి ఫైనల్లీ రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా – అమ్మగా – ఓ హీరోయిన్గా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . కేవలం వీరే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ పెళ్లికి ముందు ఎంతో మంది హీరోలను హీరోలతో డేటింగ్ చేసిన పెళ్లి తర్వాత మాత్రం భర్తేఅ నా దైవం అంటూ బతికేస్తున్నారు..!!