మత్స్యకన్య అవతారమెత్తిన జాన్వీ.. అమ్మడి నాభి అందాలకు ఫ్యాన్స్ ఫిదా!

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాటెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తోంది. ఈ హాట్ బాంబ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను ఎన్టీఆర్ సినిమా “దేవర” ద్వారా పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ది లిటిల్ మెర్మైడ్ అనే తన అప్‌కమింగ్ మూవీ కోసం ఆమె ప్రిన్సెస్ ఏరియల్ మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

ఈ సినిమా సంబంధిత పోస్టర్‌లో, ఈ బ్యూటీ మత్స్యకన్య దుస్తులలో కనిపిస్తుంది. ఈ ఫొటోలలో తన ఒంపు సొంపులను చూపిస్తూ ఆకట్టుకుంది. నాభి అందాలతో మతి పోగొట్టింది. తన నడుము ఒంపులతో అభిమానులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.

రాబ్ మార్షల్ దర్శకత్వం వహించిన సినిమాలో ది లిటిల్ మెర్మైడ్, ఏరియల్‌గా హాలీ బెయిలీ, ఉర్సులాగా మెలిస్సా మెక్‌కార్తీ, ప్రిన్స్ ఎరిక్‌గా జోనా హౌర్-కింగ్, కింగ్ ట్రిటన్‌గా జేవియర్ బార్డెమ్, సెబాస్టియన్‌గా డేవీద్ డిగ్స్, ఫ్లౌండర్, ఆక్వాటిల్, నోమాగా జాకబ్ ట్రెంబ్లే నటించారు. డిస్నీ ఇండియా ‘ది లిటిల్ మెర్మైడ్’ని 2023, మే 26న ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని శ్రీదేవి కూతురు మత్స్యకన్యగా మారి ప్రమోట్ చేసింది.

ఇకపోతే ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంత పెద్ద హిట్ కొడుతుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ఈ తారకు తెలుగులో అవకాశాలు క్యూ కడతాయని అనడంలో సందేహం లేదు.

Share post:

Latest