చీరలో చాలా హాట్‌గా కనిపిస్తూ మతులు పోగొడుతున్న జాన్వీ కపూర్..

శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ త్వరలోనే ఎన్టీఆర్ ‘దేవర” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడతాయని అనడంలో సందేహం లేదు. చాలా హాట్ గా ఉండే జాన్వీ కపూర్ అభిమానులను నిత్యం కొత్త ఫోటోలతో ఆకట్టుకుంటుంది. హార్ట్ డోస్‌ పెంచుతూ కుర్రాళ్లకు మతిపోగొడుతుంది. ఈ అందాల భామ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆ సమయంలో […]

వాడితో అందుకే విడిపోయా.. ఫ‌స్ట్ బ్రేక‌ప్ పై జాన్వీ క‌పూర్ ఓపెన్ కామెంట్స్‌!

దివంగత నటి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటోషూట్స్ తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. త్వ‌ర‌లోనే `దేవ‌ర‌` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో విడుద‌ల కానుంది. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ హిట్లు, ఫ్లాపుతో సంబంధం […]

దేవ‌రలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్‌.. ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంట‌న్న లేటెస్ట్ మూవీ `దేవ‌ర‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విల‌న్ రోల్ ను […]

హాట్ నెస్ లో అక్క‌ను మించిపోతున్న ఖుషి క‌పూర్‌.. చీర‌లో శ్రీ‌దేవి చిన్న కూతుర్ని చూస్తే చెమ‌ట‌లే!

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు అంటే దాదాపు అంద‌రినీ ట‌క్కున జాన్వీ క‌పూరే గుర్తుకు వ‌స్తుంది. త‌ల్లి న‌ట‌న వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే దేవ‌ర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతోంది. ఇక‌పోతే శ్రీ‌దేవికి మ‌రో కూతురు ఉంది. ఆమెనే ఖుషి క‌పూర్‌. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విష‌యంలో జాన్వీ […]

స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌.. ఇక బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌మ్మ‌ర్ లో స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డబోతున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. శ‌ర‌వేగంగా […]

దేవర సినిమా కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

దివంగత హీరోయిన్ శ్రీదేవి టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఈమె గారాల పట్టి జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినా సరైన సక్సెస్ ను అందుకోలేకపోతోంది కానీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నార్త్ తో పోలిస్తే రెమ్యూనరేషన్ పరంగా సౌత్ లోనే బాగా అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ `దేవ‌ర‌`లో అల్లు అర్హ‌.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం `దేవ‌ర‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది […]

ఆ నెల రోజులు బాధ భ‌రించ‌లేక‌పోయా అంటూ వాపోయిన జాన్వీ .. కార‌ణం ఏంటంటే?

అల‌నాటి తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ద్దుగుమ్మ‌కు ఇంత వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం తెలుగు తెర‌కు పరిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ […]

ఆ విషయంలో ఎన్టీఆర్ హీరోయిన్ పడిన కష్టం తెలిస్తే.. అయ్యో పాపం అంటారు!

ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక కమర్షియల్ బ్రేక్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ అందాలు ఆరబోస్తోంది. హాట్ పోజుల్లో, పొట్టి బట్టల్లో దిగిన ఫొటోలను షేర్ చేసి పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు హిందీలో చాలా సినిమాలే చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా ఈ […]