Tag Archives: Deepika padukone

బాలీవుడ్ బ్యూటీ దీపికాకు అరుదైన ఘనత?

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో కొనసాగిస్తూ కెరీర్లో దూసుకుపోతోంది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి సినిమాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా

Read more

బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అస‌లు ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల

Read more

కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి

Read more

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా

Read more

త‌ల్లి కాబోతున్న ప్ర‌భాస్ హీరోయిన్‌..పిక్స్ వైర‌ల్‌?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, ర‌ణ్‌వీర్ సింగ్ భార్య దీపిక‌ ప‌దుకోనె త‌ల్లి కాబోతోంద‌నే వార్త ప్ర‌స్తుతం నెట్టంట వైర‌ల్‌గా మారింది. ఉన్న‌ట్టు ఉంది ఈ ప్ర‌చారం జ‌గ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చ‌క‌ప్ కోసం భ‌ర్త‌తో హాస్ప‌ట‌ల్‌కి వెళ్లింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి తాజా ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియంటే.. దీపిక

Read more

ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా?

Read more

నేడు ప్ర‌భాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీలక పాత్రతో క‌నిపించ‌నున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీని స్టార్ట్

Read more

ర‌జ‌నీతో మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్న దీపికా పడుకోణె?!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం జె.శివకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం న‌వంబర్‌ 4న విడుద‌ల కానుంది. ఇక అన్నాత్తే త‌ర్వాత ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్లైయడిత్తాల్‌(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో ర‌జ‌నీ త‌న త‌దుప‌రి

Read more

ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్ట‌ర్ల‌లో మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒక‌రు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8

Read more