కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!

కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బి‌జే‌పిలో మొదలైంది. బి‌జే‌పిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బి‌జే‌పిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]

కమలంలో కల్లోలం..ఈటల-కోమటిరెడ్డి ఎఫెక్ట్..బండికి దెబ్బ.!

తెలంగాణ బి‌జే‌పిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బి‌జే‌పి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది. బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే […]

కాంగ్రెస్‌కు బిగ్ టర్నింగ్ పాయింట్..ఈటల-కోమటిరెడ్డి రెడీ అయ్యారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని టర్నింగ్ పాయింట్ ఒకటి వచ్చింది.  ఇంతకాలం రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్..ఒక్కసారి రేసులోకి దూసుకొచ్చి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పోటీగా నిలబడుతుంది. ఇక ఊహించని విధంగా ఆ పార్టీలో చేరికలు సంచలనం సృష్టించనున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక అసలైన చేరికలు జులై 2 లేదా 3వ తేదీల్లో ఉండనున్నాయి. అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ […]

కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]

కమలంలో ఈటల పోటు..సైడ్ చేస్తారా?

ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు ఉంది..ఆ పార్టీలో నేతలు బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇటీవల వారు పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బి‌జే‌పిలో రచ్చ మొదలైంది. ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది. కొన్ని విజయాలతో తెలంగాణలో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఒకానొక సమయంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం […]

టీ-బీజేపీలో బిగ్ చేంజ్..ఎన్నికలే టార్గెట్.!

తెలంగాణలో మొన్నటివరకు బి‌జే‌పి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బి‌జే‌పి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బి‌జే‌పి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బి‌జే‌పి రేసులో ఉంది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బి‌ఆర్‌ఎస్, […]

పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!

తెలంగాణలో అధికారంలోకి రావాలని బి‌జే‌పి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్..బి‌జే‌పిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బి‌జే‌పిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బి‌ఆర్‌ఎస్ నుంచి […]

ఈటల మళ్ళీ ‘కారు’లోకి..కేసీఆర్ మ్యాజిక్?

మాటలతో మాయ చేసే విషయంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ లేరనే చెప్పాలి. ఎలాంటి వ్యతిరేక పరిస్తితులు ఉన్న వాటికి అనుగుణంగా మార్చుకోవడంలో ఆయన్ని మించిన వారు లేరు. ప్రత్యర్ధులని సైతం మెప్పించగల వాక్చాతుర్యం ఆయనకు ఉంది. తాజాగా అలాంటి వాక్చాతుర్యంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఆకట్టుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ నేతలు, ముగ్గురే ఉన్న బి‌జే‌పి నేతల మధ్య పెద్ద మాటల […]