1000కోట్ల భారీ బడ్జెట్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?!

పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. మైఖేల్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జర్మన్ జాక్సన్ కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్ లానే కనిపించడం.. అలాగే జాఫర్ నడక, డ్యాన్స్ ఇలా అన్నీ మైకెల్‌నే పోలి ఉండడంతో మైకల్ జాక్సన్ పాత్రకు జాఫర్ తప్ప మరెవరైనా ఇంతలా సెట్ అవ్వరని సినిమా […]

ఆ క్రేజీ పర్సన్ బయోపిక్ లో రానా.. అతనెవరో అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్‌లో దగ్గుబాటి హీరోగా పాన్ ఇండియ‌న్ లెవెల్ పాపులారి దక్కించుకున్న వారిలో ఏకైక హీరో రానా. విభిన్న క‌థ‌లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కథ‌ నచ్చితే విలన్ పాత్రలోనైనా నటించడానికి వెనకాడడ‌ని పలు సందర్భాల్లో రుజువైంది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో భ‌ల్లాల దేవాగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ సినిమాలోను విల‌న్‌గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ […]

ఫాన్స్ ఆశలమీద నీళ్ళు చల్లిన టైగర్ నాగేశ్వరరావు… ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే?

వంశీ దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో సంచలనం సృష్టించిన బందిపోటు గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు ఈరోజు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన భగవంత్ కేసరి, లియో వంటి వాటి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది, ఇవి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్‌ సంపాదించాయి. అయితే, టైగర్ నాగేశ్వరరావు మూవీ లెంగ్తి రన్‌టైమ్, బలహీనమైన సెకండాఫ్, పేలవమైన విజువల్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ […]

తన బయోపిక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రవితేజ..!!

హీరో రవితేజ డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ కేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ […]

నటుడు విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు.. కారణం..!!

ప్రముఖ కోలీవుడ్ హీరోగా టాలీవుడ్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన ఆస్వాదిస్తున్నారు. తదుపరి వరుస చిత్రాలతో తన కెరియర్ ను బిజీగా కొనసాగించే పనిలో పడ్డారు. ఇకపోతే శ్రీలంక క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను 800 అనే పేరుతో చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నారు ఇకపోతే […]

వెండితెరపై స్టార్ హీరోయిన్ బయోపిక్..!!

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా.. మరొకవైపు దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మహానటి సినిమా తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ […]

లెజెండ్రీ నటుడు దాసరి బయోపిక్ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు దాసరి నారాయణరావు. ఈయన మరణాంతరం ఈయన జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. అందుకోసం అతని శిష్యులు కథని సిద్ధం చేస్తున్నారని ఒక టాప్ డైరెక్టర్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఈ కథనాలకు బ్రేక్ పడుతూ రావడం జరిగింది. ఇలాంటి సాహసం ఎవరు చేయలేరని […]

విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]

త్వరలో అందాల బాల ‘మధుబాల’ బయోపిక్ తెరపైకి!

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన టాలీవుడ్ సినిమా మహానటి ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎవరి మీద తీశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి సమకాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ అయినటువంటి మధుబాల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని వినికిడి. మధుబాల నటిగానే కాకుండా నిర్మాతగానూ క్లాసిక్ డేస్ […]