ఉమా వైసీపీకి అనుకూలం..కేశినేని టీడీపీకి గుడ్‌బై?

గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా  నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టి‌డి‌పి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని […]

బాబు ఫినిష్..తమ్మినేనికి సెగలు.!

బ్లాక్ కమాండోస్ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని, దేశంలో అనేక మందికి ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఇవ్వని సెక్యూరిటీ బాబుకు ఎందుకని, తక్షణమే సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలని ఏపీ స్పీకర్ గా తాను కేంద్రానికి లేఖ రాస్తానని తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సెక్యూరిటీనే చూసుకునే బాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, సెక్యూరిటీ లేకపోతే ఫినిస్ అయిపోతారని, […]

ముంద‌స్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్ష‌న్ ఏంటి…!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. వైసీపీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని.. […]

జమ్మలమడుగులో టీడీపీకి అడ్వాంటేజ్..కానీ వైసీపీతో కష్టమే.!

ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే నియోజకవర్గాలు లేవనే చెప్పాలి..గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటడం లేదు..కానీ అంతకముందు జిల్లాలో టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. అలా మంచి విజయాలు సాధించిన స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పవచ్చు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టి‌డి‌పి గెలిచింది. మూడుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గెలిచారు. 2004 నుంచి అక్కడ సీన్ రివర్స్ అయింది..2004, 2009 […]

టీడీపీ-జనసేన పొత్తులో ట్విస్ట్‌లు..సీట్ల కోసం పోరు.!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని చెప్పి.రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే వీరితో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత తేలనుంది. ఇక పొత్తులో సీట్ల పంపకాలు ఎలా […]

టీడీపీలో విరాళాలపై చర్చ..సీట్ల కోసం నేతలు గేలం.!

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. నేతలు పోటీ పడి మరీ..విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాలు టీడీపీకి బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. పార్టీని నడిపించడానికి ప్లస్ అవుతాయి. అయితే ఎవరికి వారు తమ శక్తిగా తగినంతగా విరాళాలు ఇచ్చారు. కానీ ఊహించని విధంగా కొందరు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇక వారు సీటు ఆశించి విరాళాలు ప్రకటించరనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి కృష్ణా రెడ్డి […]

సాయిరెడ్డి రిటర్న్స్..జగన్‌కు అండగా..టార్గెట్ టీడీపీ.!

చాలాకాలం తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించడం మొదలుపెట్టారు. తనదైన శైలిలో ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు కొంతకాలం కిందట..విజయసాయి ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. అసలు వైసీపీ నేతలు ప్రతిరోజూ బాబు గురించి మాట్లాడేవారో లేదో గాని..సాయిరెడ్డి మాత్రం బాబుని వదిలేవారు కాదు. ఆ స్థాయిలో సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటి నేతకు నిదానంగా వైసీపీలో […]

కొడాలికి ‘కాపు’ ఎఫెక్ట్..గుడివాడలో చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాబుని యథావిధిగా బూతులు తిట్టే కార్యక్రమంలో కొడాలి మాట తడబాటు ఇబ్బందులు తెచ్చింది. మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొడాలి స్పందిస్తూ..బాబుని తిడుతూ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..ఇప్పుడు ఆ మాటలపై పెద్ద […]

 పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకి..బీజేపీకి మూడో స్థానమే.!

తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బి‌జే‌పి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం […]