అక్కినేని అఖిల్ చేదు జ్ఞాపకాలు ఆ హీరోయిన్ మర్చిపోయిందే…..!!

ఏజెంట్ ఓ చేదు జ్ఞాపకం. ఈ సినిమాతో అనిల్ సుంకర బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి ఆ తర్వాత సినిమానే మొదలుపెట్లేదు. అఖిల్ పరిస్థితి కూడా ఇంతే. కానీ ఈ సినిమాతో టాలీవుడ్‌కి అడుగుపెట్టిన సాక్షి వైద్య పని మాత్రం బాగుంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ ఈ ముద్దుగుమ్మ పై అసలు పడలేదు. ఏజెంట్ చేస్తున్నప్పుడే… “గాంఢీవధారి అర్జున”సినిమాలో ఆఫర్ అందుకుంది. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ కానుంది. ఈలోగా మరిన్ని సినిమాలు ఆమె […]

నా అత్త చాలా తేడా.. ఆమె వల్ల నరకం అనుభవించా.. అమలాపై సమంత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నాము అనే విషయాన్ని మర్చిపోయి, ఎవరి కెరీర్‌ని వాళ్లు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా ట్రెండింగ్ అవుతున్న ఒక వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అఖిల్‌తో బాగా […]

అమెరికాలో ఇల్లు కొన్న సమంత.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తరువాత మళ్లీ కోల్కొని ఖుషి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంతా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది. అందువల్లనే […]

గ్యాస్, అసిడిటీ సమస్యకు ఈ చిన్న చిట్కా పాటిస్తే వెంట‌నే మటుమాయం…!

మారుతున్న లైఫ్‌స్టైల్‌ కారణంగా లేదా మనం తినే ఆహారంలో మార్పు కారణంగా గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు వేసవిలో ఇంకాస్త ఎక్కువగా మారుతాయి. ఎందుకంటే వేసవిలో మనం తీసుకునే ఆహారం చాలా త్వరగా పాడవడం లేదా తీసుకునే ఆయిల్ ఫుడ్స్ కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు కడుపు ఉబ్బరంగాను, ఎంతో బద్ధకం గాను ఉంటుంది. ఇంకా ఈ గ్యాస్, ఎసిడిటీ కారణంగా తల తిరగడంతో పాటు […]

చిరంజీవి కారణంగా నవ్వుల పాలైన స్టార్ హీరో .. ఎవరో తెలుసా..?

ఆ తరంలో స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ హీరోలు ఎవరు అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ. ఈ స్టార్ హీరోల మాదిరిగానే ఆ తర్వాత తరంలో స్వయం కృషితో పైకి వచ్చిన హీరో ఎవరని అడగగానే గుర్తుకొచ్చే పేరు చిరంజీవి. చిరంజీవి స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే ఓ సందర్భంలో చిరంజీవి వల్ల ఓ సీనియర్ హీరో నవ్వుల పాలయ్యాడట. ఇంతకీ […]

చీర‌లో మైండ్ బ్లాక్ చేసిన స‌మంత‌.. న్యూయార్క్ వీధుల్లో అమ్మ‌డి హంగామా మామూలుగా లేదు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఇటీవ‌ల త‌న త‌ల్లితో క‌లిసి అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆమె న్యూయార్క్ లో ఉంది. అక్క‌డ ఆదివారం అట్ట‌హాసంగా జ‌రిగిన `ఇండియా డే ప‌రేడ్` లో స‌మంత పాల్గొంది. ఈ వేడుక‌ల్లో ఆమె చాలా హుషారుగా క‌నిపించింది. అనంత‌రం న్యూయార్క్ అందాల‌ను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి నెటిజ‌న్ల‌కు మైంబ్ బ్లాక్ అయ్యేలా చేసింది. శారీ క‌ట్టుకుని న్యూయార్క్ వీధుల్లో హోయ‌లు […]

మెగాస్టార్ 156పై ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది… ఆ డైరెక్ట‌ర్‌ను పీకి ప‌క్క‌న ప‌డేశారుగా…!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నేడు మెగా ఫ్యాన్స్ తో పాటు చాలామంది ప్రముఖ సినీ తారలు కూడా మెగాస్టార్‌కి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. దాంతోపాటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన 156వ‌ సినిమాపై కూడా ఒక అధికారిక క్లారిటీ వచ్చింది. ఈ సినిమా పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక తన నెక్స్ట్ సినిమాలపై కూడా కొన్ని సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇక మెగాస్టార్ 156వ‌ సినిమా […]

న‌వంబ‌ర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వ‌రుణ్ తేజ్‌.. లావ‌ణ్య‌తో పెళ్లెప్పుడంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన ఈ జంట‌.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవ‌లె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంగా వైభ‌వంగా జ‌రిగింది. ఆగ‌స్టులో వీరిద్ద‌రూ ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా కూడా మెగా ఇంట ఆ హ‌డావుడి ఏమీ క‌నిపించ‌లేదు. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం `గాండీవ‌ధారి అర్జున‌` […]

పైన కనిపిస్తున్న సినిమా చెట్టు చరిత్ర గురించి మీకు తెలుసా.. హిస్టరీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

పై ఫోటోలో గోదావరి గట్టును ఉన్న ఈ పెద్ద చెట్టు కథను మాటల్లో చెప్పలేం దాని చరిత్ర సెంటిమెంట్ 100 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వస్తుంది. 1964 నుంచి ఇప్పటివరకు ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ చెట్టు కింద షూటింగ్ జరిగితే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం దర్శకులు స్టార్ హీరోల్లో ఎంతో బలంగా నాటుకు పోయింది. ఎన్నో వందల సినిమా షూటింగ్లో జరుపుకున్న ఈ చెట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు […]