“వరుస ఫ్లాప్స్ తో విసిగిపోయిన కీర్తి సురేష్ “..ఫ్యాన్స్ కూడా ఊహించని నిర్ణయం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగ సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్లు ఫ్లాప్ లు సర్వసాధారణం అందరి హీరో హీరోయిన్స్ కి క్రేజీ క్రేజీ హిట్స్ పడాలంటే కుదరదు.. టైం బాగోలేనప్పుడు మనం తీసుకున్న డెసిషన్ స్ట్రాంగ్ గా లేనప్పుడు.. కొన్నిసార్లు ప్లాప్ అవుతూ ఉంటాయి . అయితే అంతమాత్రానికి సినిమా ఇండస్ట్రీకి మనం పనికి రాము అనుకోవడం మూర్ఖత్వం . అయితే వరుసగా ఒకదాని తర్వాత […]

దర్శకుడు త్రివిక్రమ్ కారణంగా ప్లాప్‌ అయినా మెగాస్టార్ సినిమా ఏమిటో తెలుసా..!?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి.. ఒక మామూలు హీరో నుంచి టాలీవుడ్ ని శాసించే మెగాస్టార్ గా ఎదిగాడు చిరు. గ‌తంలో చిరంజీవి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దానికి ప్రత్యేక ఉదాహరణ బోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ అవటమే. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి నటించిన […]

“ఖుషి” సినిమా హిట్ ..కానీ ఖుషీగా లేని విజయ్-సామ్..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా నటించిన చిత్రం ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరోయిన్గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . సినిమా టీజర్ – ట్రైలర్ – […]

ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల్లో చిరంజీవి చేతికి ధ‌రించి ఆ వాచ్ రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధ‌న్ వేడుక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చిరంజీవికి ఆయ‌న‌ చెల్లెళ్లు విజ‌య దుర్గ మ‌రియు మాధ‌వి రావు రాఖీ క‌ట్టారు. అనంత‌రం అన్న ద‌గ్గ‌ర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఎక్కువ‌గా కాస్ల్టీ వాచ్ లతో అంద‌రి […]

ఇండియా, పాక్ మ్యాచ్ ర‌ద్ద‌యితే సూప‌ర్ 4కు పాక్‌.. మ‌రి ఇండియా…!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ 4కు చేరుతుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి?సెప్టెంబర్ 2వ తేదీ ఆసియా కప్ 2023 లో హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఈ శనివారం తాడో పేడో తేల్చుకోనున్నాయి.ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో శుభారంభం చేసింది. నేపాల్ […]

రోజు ఒక స్పూన్ వెన్న తీసుకుంటే.. ఈ సమస్యలన్నీటికి చెక్‌..!!

వెన్న లో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు. రోజు వెన్న తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో క్యాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ క్యాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే వెన్నను రెగ్యులర్గా […]

`ఖుషి` ఓటీటీ పార్ట్‌న‌ర్ లాక్‌.. భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. రొటీన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ కొత్త‌ర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సినిమాను ద‌ర్శ‌కుడు బాగా న‌డిపించాడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ […]

పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య….!!

సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే మారుమోగుతుంది. ఇన్‌స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణ‌వి. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో బన్నీకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది. ఈ మధ్యకాలంలో విడుదలైన బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బేబీతో వైష్ణవి క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్ళింది. తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి వీడియోను షేర్ చేసింది. […]

నిహారిక లైఫ్ లో వీళ్ళకే ఇంపార్టెన్స్..సింపుల్ గా చెప్పేసింది!

మెగా ఫ్యామిలిలో నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత నిహారిక సినిమాల్లో కనిపించలేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో నిహారిక హాట్ టాపిక్ అయ్యింది. నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఎక్కడ చూసిన వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. నిహారిక […]