“ఖుషి” సినిమా హిట్ ..కానీ ఖుషీగా లేని విజయ్-సామ్..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా నటించిన చిత్రం ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరోయిన్గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . సినిమా టీజర్ – ట్రైలర్ – ఫస్ట్ లుక్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన ఖుషి సినిమా అభిమానులను ఊహించినట్లుగానే సూపర్ డూపర్ హిట్ గా ఆకట్టుకునింది .

ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మలిచారు జనాలు . మరీ ముఖ్యంగా నేటి జనరేషన్ లవ్ పేరుతో చేస్తున్న మిస్టేక్స్ ..వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే మిస్ అండర్స్టాండింగ్ ..కుల మతాల పేరుతో ప్రేమికులను విడకొట్టే తీరు జనాలకు క్లియర్ గా చూపించాడు శివ నిర్వాణ. అంతే కాదు తెరపై సమంత – విజయ్ రొమాన్స్ కూడా బాగా ఆకట్టుకునింది . ఈ క్రమంలోనే ఖుషి సినిమాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ దక్కింది. అయితే సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అయినా సరే హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత మాత్రం హ్యాపీగా లేరు అంటూ ప్రచారం జరుగుతుంది.

దానికి కారణం ఈ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి తెలుసు కానీ అంతకుమించిన రేంజ్ లో హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారట సమంత – విజయ్ దేవరకొండ. కానీ సినిమా నార్మల్గానే హిట్ టాక్ అందుకుంది . ఓ రేంజ్ లో బీభత్సమైన హిట్ అని చెప్పలేం కానీ చూడొచ్చు .. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సినిమా బెటర్ అన్న ఫీలింగ్ కలుగజేసింది. అయితే ఈ సినిమాకి ఏదో పెద్ద పెద్ద అవార్డులు వచ్చే అంత స్థాయిని ఎక్స్పెక్ట్ చేయడం మన మిస్టేక్ అంటున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సమంత – విజయ్ ఈ సినిమా హిట్ అయినా కానీ ఆ హిట్ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు . ఖుషి గా ఉండలేకపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!