ఆ ఒక్క మ్యాటర్ తో మళ్లీ సీన్ రీవర్స్..గబ్బు లేపుతున్న రేణు దేశాయ్ కామెంట్స్.. పవన్ సైలెంట్..!

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేర్లు ఎప్పుడూ మారు మ్రోగి పోతూ ఉంటాయి . పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు కూడా రేణు దేశాయ్ ఓ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకోలేదు . సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వలేదు .. ట్రోలింగ్కి గురవలేదు.. ఎప్పుడైతే ఆయన విడాకులు ఇచ్చేసాడొ రేణు దేశాయ్ కూడా ఘాటుగా తనదైన స్టైల్ లో కౌంటర్స్ ఇవ్వడం ప్రారంభించిందో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని టార్గెట్ చేశారు.

కొందరు దారుణాతి దారుణంగా మాట్లాడారు . మరికొందరు విడిపోయిన సరే నువ్వు మా వదినమ్మవి అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించే .. వాళ్ళు . కాగా రీసెంట్ గా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ మళ్లీ నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పేరుని గబ్బు పట్టించేలా చేశాయి . సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పిల్లల గురించి తన అభిమానులతో ముచ్చుటిస్తూనే ఉంటుంది . పలు షోస్ , సిరీస్ లతో మెప్పిస్తున్న రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..” నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం వారితో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతాను.. సరదాగా గడుపుతూ ఉంటాను .. నా కెరియర్ గురించి నేను ఆలోచించను .. అంతేకాదు ప్రతి ఒక్క రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి .. ఒకరు హ్యాపీగా ఉంటే ఒకరు ఏడుస్తూనే ఉంటారు.. నేనేమి స్పెషల్ కాదు కదా..? నా లైఫ్ కూడా అంతే..ఇక పవన్ కళ్యాణ్ గురించి నన్ను ఏం అడగద్దు ఎందుకంటే ఆయన గురించి ఏం మాట్లాడినా ..? దానిని తప్పుగానే రాస్తున్నారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు నేను ఒకటి చెప్తే దాన్ని ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి వేరొక విషయాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది “. దీంతో పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ పేర్లు మరోసారి నెట్టింట బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!