రష్మిక మందన్నా తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్గా మారడానికి కారణం ఆయనేనా..? అంత కష్టపడ్డాడా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు .. టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్ అందుకుందో కూడా మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా రష్మిక మందన్నా.. నటించిన యానిమల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .

అయితే రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం యాదృచ్ఛికమే అయిన.. ఆమె స్టార్ హీరోయిన్గా మారడం వెనక ఓ పెద్ద వ్యక్తి ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఆయన మరెవరో కాదు వేణు స్వామి . ఆయన చెప్పిన కారణంగానే ఆమె రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పేసుకుందట. అంతేకాదు ఇండస్ట్రీలో ఒక్క స్టార్ హీరోయిన్ అయ్యేటటువంటి యోగం ఉంది అంటూ ఆమెకు చెప్పి .. ఆమె కెరియర్ను ముందుకు తీసుకొచ్చారట .

వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకునింది హీరోయిన్ రష్మిక మందన్నా.. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . కాగా రీసెంట్గా రష్మిక పొజిషన్ చూస్తుంటే వేణు స్వామి చేసిన పూజలు బాగా ఫలించాయి అని వేణు స్వామి పుణ్యం కారణంగానే రష్మిక ఇంత పెద్ద స్టార్ హీరోయిన్గా మారింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి జాక్ పాట్ ఛాన్సెస్ కొడుతూ రష్మిక బాగానే ఇంప్రూవ్ అయింది..!!