చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ర‌ష్మిక‌..?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక విష‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు ఇదే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో `కిరిక్` పార్టీ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో రిషబ్ శెట్టి ద్శ‌కుడిగా మార‌గా.. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించాడు. అలాగే ర‌ష్మిక ఈ మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.   […]