ప్రభాస్ లైఫ్ కి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఈమె..డార్లింగ్ కి కాబోయే భార్య ఎవరి కూతురో తెలిస్తే ఫ్యుజులు అవుట్..!?

డార్లింగ్ సడన్గా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తారు అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న కూడా ప్రభాస్ అభిమానులకి ఒక నెగటివ్ పాయింట్ ఎక్కడ కూడా ఉండేది . అదే పెళ్లి . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానులు కోరిక . స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ విషయంపై పరోక్షకంగా ..డైరెక్ట్ గా కూడా ఆన్సర్ ఇచ్చారు . అయితే ఆ గుడ్ న్యూస్ త్వరలోనే వినబోతున్నామంటూ హింట్ ఇచ్చేశాడు ప్రభాస్ .

సోషల్ మీడియా వేదికగా త్వరలోనే స్పెషల్ పర్సన్ నా లైఫ్ లోకి రాబోతుంది అంటూ పోస్ట్ పెట్టారు . ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది . అయితే ప్రభాస్ పెట్టిన ఈ పోస్ట్ తన పెళ్లి గురించా..? లేక సినిమాలో ప్రమోషన్స్ గురించి నా..? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ . అయితే ప్రభాస్ పెళ్లి విషయం కారణంగా అయితే మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది హీరోయిన్ అనుష్క శెట్టి నేనా..? అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది . ఎందుకంటే గత మూడు రోజుల నుంచి ఓ బడా డైరెక్టర్ తో అనుష్క పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ బడా డైరెక్టర్ ఎవరు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సరిగ్గా ఆ వార్త వైరల్ అయిన మూడు రోజులకే ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. అయితే ఇదే మూమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ట్రోలర్స్ . రకరకాల ఫొటోస్ ఎడిట్ చేసి ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే భార్య ఈమెనని ప్రభాస్ కి కాబోయే భార్య ఈమె నని.. ప్రచారం చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయిని అంటూ బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఆ అమ్మాయి ఓ పొలిటిషియన్ మనవరాలు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనే లేదు ఇదంతా కేవలం ఫేక్ వార్త నా ..? లేకపోతే నిజంగానే ప్రభాస్ ఆ పొలిటిషియన్ మనవరాలను పెళ్లి చేసుకుంటున్నారా? ఏమో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..!!