మీడియా ముందే ఆ విషయాని బయటపెట్టిన వైష్ణవి చైతన్య..ఎంత ధైర్యం రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్స్ బాగా కష్టపడుతున్నారు. సినిమాని తెరకెక్కించడం ఒక డైరెక్టర్ పని.. ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం ఒక నిర్మాత పని .. అయితే కొంతమంది హీరో హీరోయిన్లు సినిమా పబ్లిసిటీ కోసం చేసే చిలిపి చిలిపి పనులు బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. డీజే ఇల్లు సినిమా కేవలం పుట్టుమచ్చ క్వశ్చన్ కారణంగానే హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. చాలామంది స్టార్స్ అదే తంతుని ఫాలో అవుతున్నారు. రీసెంట్గా తెలుగు అమ్మాయి అయినా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా అదే స్క్రిప్ట్ ఫాలో అయిపోయింది అంటున్నారు జనాలు.

బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది వైష్ణవి చైతన్య . ఇప్పుడు సెకండ్ సినిమాగా లవ్ మీని ఎంచుకుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది . రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లవ్ మీ సినిమా టీం పాల్గొన్నారు. దెయ్యం ని లవ్ చేసే కాన్సెప్ట్ సరికొత్తగా ఉంది అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది . ఇందులో భాగంగా సినిమా పర్సనాలిటీస్ కి కాల్ చేసి ‘లవ్ మీ ఇఫ్ యువర్ డే అని చెప్పాల్సి ఉంటుంది “.

అయితే మన బేబీ హీరో ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి వైష్ణవి ఈ మాట చెప్పలి అని కోరింది . దీంతో షాక్ అయినా ఆనంద్ మన ఆనంద్.. సినిమా చేసినప్పుడు చాలా సార్లు చెప్పా మళ్ళీ కష్టం అంటూ కామెడీ చేశాడు . అయితే మనం మీడియా ముందున్నామని హింట్ అవ్వగా నేనే కాదు మన టీం మొత్తం తో చెప్పిస్తా అని లవ్ మీ అని చెప్పేసారు. ఈ కాన్వర్జేషన్ మీద నెటిజన్లు బాగా బాగా ట్రోల్ చేస్తున్నారు . మీడియా ముందే మీ సరసాలు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు ఆనంద్ తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఈమె మాత్రం ఎందుకు స్టైల్ గా ఇంగ్లీషులో మాట్లాడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!