హైట్ ఉన్నాడు అని తెలిసి అందరు కలిసి ఆ పని చేశారా..? ప్రభాస్ కి జరిగిన అన్యాయం చూశారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంత హైట్ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. ఆరు అడుగుల ఆజానుబాహుడు. ఆయన ఫిజిక్కి ఆయన హైట్ ఏ ప్లస్ పాయింట్ . ఆ హైట్ చూసే అమ్మాయిలు పడిపోతూ ఉంటారు . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ బయటపెట్టిన ఒక విషయం మరొకసారి ట్రెండింగ్ గా మారింది. నెట్టింట వైరల్ అవుతుంది .

ప్రభాస్ కి వాలీబాల్ ఆడడం అంటే మహా మహా ఇష్టమట . ఇప్పుడు అంటే టైం లేక ఆడడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా ఆడేవారట . మరి ముఖ్యంగా ప్రభాస్ లొ వాలీబాల్ ఆడడం అంటే ఇష్టం ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు అభిమానులు . చిన్నప్పుడు స్కూల్ టైం లో వాలీబాల్ ఆడడం స్టార్ట్ అయిందట . అయితే స్కూల్లో టీమ్స్ గా డివైడ్ చేసేటప్పుడు ప్రభాస్ హైట్ ఉన్నాడు అని .. వెనక్కి తోసేసేవారట .

అలా నెమ్మది నెమ్మదిగా గేమ్ అంటే ఇష్టం మొదలయ్యి ఆడడం స్టార్ట్ చేశారట. ఆ తర్వాత అది కాస్త ఇష్టం పెరిగి ఓ వ్యసనంలా మారిపోయిందట . ఒకానొక టైం లో ప్రభాస్ కి వాలీబాల్ ఆడనిదే నిద్ర వచ్చేది కాదట . ఇప్పటికి సమయం దొరికితే వాలీబాల్ ఆడి తన కోరిక తీర్చుకుంటాడట ప్రభాస్ . ఈ విషయాన్ని స్వయాన ప్రభాసే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. దీనికి సంబంధించిన న్యూఅ బాగా ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.