“సమంతకి మొగుడు తప్పిస్తే మిగతా అందరు కావాలా..?”..ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారుగా..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పెట్టే ప్రతి పోస్ట్ కి ద్వంద అర్థాలు తీస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ఇలా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం . సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ బ్యూటీ గా పాపులారిటి సంపాదించుకున్న సమంత విడాకుల తర్వాత తన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తుంది.

సూపర్ క్రేజ్ దక్కించుకునింది . ఈ అందాల ముద్దుగుమ్మ కరణ్ జోహార్ – అక్షయ్ కుమార్ – రాజ్ డికె తో పాటు పలువురు స్టార్స్ తో బాగా మింగిల్ అవుతుంది . సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన వెబ్ సిరీస్ సిటాడల్ . త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది . ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించాడు.

ఈ మధ్య వీళ్ల ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోయింది. బాండింగ్ కూడా స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది. తాజాగా వరుణ్ బర్త్ డే సందర్భంగా సమంత స్పెషల్ పోస్ట్ చేసింది . ఆయనతో ఫుడ్ షేర్ చేసుకుంటున్న ఫోటోని పోస్ట్ చేస్తూ “సెండింగ్ యు లాట్స్ లాట్స్ ఆఫ్ మై లవ్ డియర్ ఫ్రెండ్ ..ఈ ఏడాది నీకు ఇంకా ఇంకా మంచిగా ఉండాలి అని గొప్పగా జరగాలి అని కోరుకుంటున్నాను ” అంటూ తెలిపింది. దీనిపై సమంత ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటే కొంత మంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు . నీకు మొగుడు తప్పిస్తే మిగతా అందరి మగాళ్లు కావాలి అంటూ దారుణంగా ఘాటుగా మాట్లాడుతున్నారు..!!