ఆ స్టార్ హీరోయిన్ తో సుఖం కోసం .. రెండు రోజులకి రెండు కోట్లు ఖర్చు పెట్టిన స్టార్ హీరో..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. పెళ్లిళ్లు .. డేటింగ్ లు .. విడాకులు చాలా చాలా కామన్ . దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు జంటలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే కావడం గమనార్హం . అయితే అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉన్నారా..? అంటే కాదు అనే చెప్పాలి .

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండే ఓ టాప్ హీరో హీరోయిన్ తో ఎంజాయ్ చేయడానికి రెండు రోజుల్లో రెండు కోట్లు ఖర్చు చేశాడట . ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని మడత పెట్టేస్తుంది. టాప్ సెలబ్రిటీ చాలా కోట్ల ఆస్తికి వారసుడు.. అయినా సరే ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇంతలా దిగజారిపోయాడా ..?అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు .

అయితే ఆ హీరోయిన్ ఫిగర్ అలాంటిది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఏం లాభం రెండు కోట్లు ఖర్చుపెట్టిన బ్యూటీ సాటిస్ఫై అవ్వలేదు . అందుకే ముంబై బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఈ హీరో మాత్రం ఇంకా పెళ్లి పెటాకులు అని లేకుండా సింగల్ గానే లైఫ్ని గడుపుతున్నాడు . చూద్దాంఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో..?