మరోసారి పెంట పని చేయబోతున్న పూజ హెగ్డే .. ఈసారి ఆ దేవుడు కూడా కాపాడ లేడు పో..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం . ఇది ఇప్పుడు ట్రెండ్ కాదు ఎప్పటినుంచో వస్తుంది . ఒకరు కాదు ఇద్దరు కాదు బోలెడు మంది హీరోయిన్స్ ఇలా ఐటెం సాంగ్స్ చేసి పాపులారిటీ సంపాదించుకున్నారు . నిజానికి హీరోయిన్గా సక్సెస్ కాకముందు ఐటమ్ సాంగ్స్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా సక్సెస్ అయిన ముద్దుగుమ్మలు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు .

పలువురు హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పరంగా కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏమనుకునిందో ఏమో తెలియదు కానీ పూజ హెగ్డే ఖాతాలోకి ఐటమ్ సాంగ్ రాగానే ఓకే చేసేసిందట . టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రజెంట్ తన చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతుంది . అయితే పూజ హెగ్డే కు తెలుగు డైరెక్టర్ ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట .

అయితే అది ఐటమ్ సాంగ్ గా తెలుస్తుంది . ఇండస్ట్రీలో యంగ్ హీరో సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పూజ హెగ్డే ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యూనరేషన్ చార్జ్ చేసిందట . కేవలం కోటి రూపాయలు తీసుకొని ఈ సినిమాలో ఆడి పాడి అల్లరి చేయబోతుందట . పూజ రేంజ్కి ఇది తక్కువే కానీ పూజ ప్రెజెంట్ ఉన్న రేంజ్కి ఇది చాలా ఎక్కువ అంటున్నారు జనాలు. అంతేకాదు గతంలో ఓ సారి ఇదే విధంగా ఐటెం సాంగ్ చేసి తప్పు చేశావ్..మరోసారి మళ్లీ ఆ పెంట అవసరమా..? అంటూన్నారు జనాలు..!!