అన్ని ఉన్న త్రిషలో ఆ ఒక్కటే మైనస్.. అందుకే ప్రభాస్ వదిలేశాడా..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనకు తెలిసిందే. అమ్మడు ఖాతాలో ఏకంగా ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి . సెకండ్ ఇన్నింగ్స్ లోను కుర్ర బ్యూటీలకి మతులు పోయే రేంజ్ లో షాక్ ఇస్తూ బాడీ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్న ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

త్రిష చాలా అందంగా ఉంటుంది.. చక్కగా మాట్లాడుతుంది. వినయంగా గౌరవిస్తుంది . ఈ విషయాలు అందరికీ తెలిసిందే. అయితే త్రిషలో మరో ఎవరికీ తెలియని కోణం కూడా ఉంది. అదే కోపిష్టి ..తనకు ఇష్టమైన వస్తువుపై ఎవరైనా వేరే వాళ్ళు కన్నేస్తే అది ఎంతటి వాళ్ళయినా సరే వాళ్ళని దూరం పెట్టేస్తుంది.. తనది అనుకుంటే ప్రాణమిచ్చే త్రిష ..తనది కాదు అనుకుంటే మాత్రం నిర్మొహమాటంగా వదిలేస్తుందట .

ఆ కారణంగానే త్రిష – ప్రభాస్ విడిపోయారు అన్న ప్రచారం అప్పట్లో జరిగింది . ప్రభాస్ చాలా సాఫ్ట్ మైండ్.. త్రిష చాలా బోల్డ్ మైండ్ . ఇద్దరికీ సెట్ కాకే దూరంగా ఉండిపోయారట. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు ప్రభాస్. త్రిష కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఇద్దరి కాంబోలో మళ్ళీ వర్షం లాంటి సినిమా వస్తే చూడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!