ఓరి దేవుడోయ్.. రాజమౌళి పొలిటికల్ లీడర్స్‌ ని మీట్ అయ్యింది అందుకా..? ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!!

జనరల్ గా సినీ సెలెబ్రిటీస్ .. పొలిటికల్ లీడర్స్ ని మీట్ అవ్వడం అరుదుగా జరుగుతూ ఉంటుంది . ఏదైనా అవసరం ఉంటేనే.. లేకపోతే వేరే పని కారణంగా భేటీ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు కూడా చాలామంది స్టార్ హీరోలే పొలిటీషియన్స్ ని మీటైన సందర్భాలు ఉన్నాయి . కానీ ఎక్కడా కూడా స్టార్ట్ డైరెక్టర్స్ పొలిటికల్ లీడర్స్ మీట్ అయిన మూమెంట్స్ సందర్భాలు లేవు .

అయితే రీసెంట్గా రాజమౌళి కొందరు పొలిటికల్ లీడర్స్ తో భేటి అయిన వీడియో పిక్చర్ లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రెసెంట్ ఆయనకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు రాజమౌళికి పొలిటికల్ లీడర్స్ తో సంబంధం ఏంటి ..? ఎందుకు ఆయన వాళ్ళని కలవాలి..? తెరవనక ఏం జరుగుతుంది..? రాజమౌళి రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అంటూ పలు రకాల ప్రశ్నలను వేస్తున్నారు .

రాజమౌళి పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఆ వీడియోలో రాజమౌళి పొలిటికల్ లీడర్స్ తో తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ప్రశ్నించగా జక్కన్న ఆన్సర్ ఇచ్చిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . ఈ మూవీకి టైటిల్ ఏం పెట్టారు అంటూ వాళ్ళు ప్రశ్నించగా ..ఆయన బదులిస్తూ ఇంకా పెట్టలేదు సెర్చ్ చేస్తున్నా అంటూ చెప్పుకు వచ్చారు .

అయితే ఎందుకు రాజమౌళి పొలిటికల్ లీడర్స్ తో మహేష్ బాబు సినిమా గురించి చర్చించాడు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వరల్డ్ టాప్ డైరెక్టర్ జీమ్‌స్ కెమెరామెన్ ఈ మూవీ ఓపెనింగ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే పొలిటికల్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడట . అందుకే పొలిటికల్ లీడర్స్ ని మీట్ అయ్యాడు అంటున్నారు అభిమానులు. చూద్దాం దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో..?