విరాట్ కొడుకు ఫోటోని చూశారా.. వామ్మో..ఇలా ఉన్నారు ఏంట్రా ..!!

విరాట్ కోహ్లీ.. టీమిండియా క్రికెటర్ . ఇండియాకి ఎన్ని రికార్డులను నెలకొల్పాడొ మనకు తెలిసిందే. కింగ్ కోహ్లీ గా పేరు సంపాదించుకున్న ఈ క్రికెటర్ రీసెంట్ గానే తండ్రి అయ్యాడు. హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత తనలోని ఎన్ని మార్పులు చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కోహ్లీకి కోపం ఎక్కువ.. గ్రౌండ్లో కూడా ఆ కోపాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించాడో మనం చూశాం.

ఇంకా తిక్క రేగితే.. బ్యాట్ ఎత్తుకుని వెళ్లి తల పగలకొట్టే టైప్ . కానీ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కోపం అంతా కంట్రోల్ అయిపోయింది . అలా మార్చేసింది అనుష్క శర్మ. రీసెంట్గా వీళ్ళు పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ రెండవసారి ప్రెగ్నెన్సీ దాల్చింది అని తెలిసినప్పటి నుంచి కొడుకే పుట్టాలి అంటూ విరాట్ కోహ్లీ ఫాన్స్ తెగ కోరుకున్నారు. వాళ్ళ కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు .

ఈ క్రమంలోనే అబ్బాయి పేరు అకాయ్ ఏంటో కూడా రివిల్ చేశారు . అయితే ఫోటో మాత్రం రిలీజ్ చేయలేదు . దీంతో ఫ్యాన్స్ ఏఐ ద్వారా కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసి విరాట్ కోహ్లీ .. అనుష్క శర్మ వామిక ..ఇండియన్ జెర్సీపై అకాయ్ అనే రాసున్న ఏఐ ఫొటోస్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఏంట్రా మీరు ..? అంటూ షాక్ అయిపోతున్నారు . ప్రెసెంట్ ఆ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..!!