బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త ట్విస్ట్.. అన్నిటికి కర్త-కర్మ-క్రియ ఆ “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ .. ప్రజెంట్ ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం . ఒకప్పుడు కష్టానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిర్వచనం గా షణ్ముఖ్ పేర్లు చెప్పుకునే వాళ్ళు జనాలు . ఎటువంటి హెల్ప్ లేకుండా.. యూట్యూబ్ లో పైకి వచ్చి స్టార్ హీరోనే మించిపోయే రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నాడు అని.. చాలామంది చెప్పుకొచ్చారు . అంతేకాదు యూట్యూబ్లో నెంబర్ వన్ స్టార్ గా రికార్డ్స్ కొల్లగొట్టాడు . బిగ్ బాస్ సీజన్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తలరాత మారిపోయింది .

అప్పటివరకు స్టార్ గా ఉన్న షణ్ముఖ్.. ఆ తర్వాత జీరోగా మారిపోయాడు. కథ రీసెంట్ గా షణ్ముఖ్.. ఆయన బ్రదర్ వినయ్ ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నారో మనకు తెలిసిందే . వినయ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని ..మోసం చేసి అబార్షన్ చేయించాడు అని.. నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది . అంతేకాదు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్ళిన పోలీసులు షాక్ అయిపోయారు.

డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపాయాడు షణ్ముఖ్ జశ్వంత్ . ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో విచారణలో షాకింగ్ నిజాలు బయటపడినట్లు తెలుస్తుంది . ఆ అమ్మాయి ఓ కానిస్టేబుల్ ..సహాయంతో షణ్ముఖ్ బ్రదర్ ఇదంతా చేశారు అని చెప్పుకొచ్చింది . అయితే ఆ కానిస్టేబుల్ షణ్ముఖ్ సహాయం చేయడం వెనక ఇండస్ట్రీలో టాప్ మేల్ యాంకర్ సహాయం కూడా ఉంది అని ఆయన సపోర్ట్ తోనే ఇదంతా నడిపారు అని ఇందులో ఆయనకు కూడా భాగం ఉంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఆ యాంకర్ కి షణ్ముఖ్ కి మధ్య మంచి లావాదేవీలు ఉన్నాయని .. అతగాడి సపోర్ట్ తోనే ఇలాంటి నీచపు పనులు చేస్తున్నాడు అని జనాలు ఫైర్ అయిపోతున్నారు..!!