మహేశ్ బాబు చిలిపి చేష్టలు చూశారా.. దగ్గరకు లాగి మరీ గిల్లేస్తున్నాడుగా..!!

జనరల్ గా.. మహేష్ బాబు అంటే అందరూ చాలా సాఫ్ట్ పర్సన్ అని..తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని.. పెద్దగా జోవియల్ గా ఉండడు .. జనాలతో కలవడు.. ఎంతసేపు ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అన్న కామెంట్ లే ఎక్కువుగా వినిపిస్తాయి. అయితే అదంతా తప్పు అని మహేష్ బాబు లో కూడా చిలిపి పర్సన్ దాగున్నాడు అని తాజాగా ఓ వీడియో ప్రూవ్ చేసింది . ప్రెసెంట్ ఆ వీడియో అభిమానులకి తెగ నవ్వులు తెప్పిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ హీరో కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో సినిమా పనుల్లో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . మహేష్ బాబుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది . మహేష్ బాబు ఓ సినిమా షూటింగ్లో ఉండగా తన అసిస్టెంట్ బుగ్గలు పట్టుకొని గిల్లుతూ ఉంటాడు .

దానికి సంబంధించి ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తూ… తెగ నవ్వేస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. అఫ్ కోర్స్ అసిస్టెంట్ అబ్బాయి… ప్రాబ్లం ఏం లేదు. మహేష్ బాబు చాలా సరదాగా అసిస్టెంట్ తో ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది . సూపర్ స్టార్ లో ఈ టాలెంట్ కూడా ఉందా ..? మహా చిలిపి అంటూ జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు . ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు..!!