మహేశ్ బాబు చిలిపి చేష్టలు చూశారా.. దగ్గరకు లాగి మరీ గిల్లేస్తున్నాడుగా..!!

జనరల్ గా.. మహేష్ బాబు అంటే అందరూ చాలా సాఫ్ట్ పర్సన్ అని..తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని.. పెద్దగా జోవియల్ గా ఉండడు .. జనాలతో కలవడు.. ఎంతసేపు ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అన్న కామెంట్ లే ఎక్కువుగా వినిపిస్తాయి. అయితే అదంతా తప్పు అని మహేష్ బాబు లో కూడా చిలిపి పర్సన్ దాగున్నాడు అని తాజాగా ఓ వీడియో ప్రూవ్ చేసింది . ప్రెసెంట్ ఆ వీడియో […]