రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్..!!

మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో అమ్మానాన్న ఒక తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా ఆసిన్ నటించగా ప్రకాష్ రాజ్ ,జయసుధ తదితర నటి నటుల సైతం నటించడం జరిగింది. 2003లో ఈ సినిమా విడుదలై ఆ ఏడాది బ్లాక్ బాస్టర్ విజయంగా ఈ సినిమా నిలవడం జరిగింది. మదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో […]

మంగళవారం మూవీ సెన్సార్ టాక్.. సీక్వెల్ కూడానా..?

డైరెక్టర్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మంగళవారం. ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు, పోస్టర్లు కూడా ఈ సినిమాని భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా రావడం […]

ఆ మూడు కోరికలు నెరవేర్చుకోవాలని బాలయ్య తపన.. 2024లోనైనా నెరవేరేనా..

ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా “అఖండ,” “వీరసింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” చిత్రాలతో వరుసగా మూడు విజయాలను సాధించాడు. ఈ హాట్రిక్ హిట్స్‌తో లై బాబు తెగ ఖుషి అవుతున్నాడు. వచ్చే ఏడాది కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ వేసుకున్నాడు. బాలయ్య 2024లో మూడు చిరకాల కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 1991లో సైన్స్ ఫిక్షన్ మూవీ “ఆదిత్య 369”తో బాలకృష్ణ సూపర్ హిట్ సాధించాడు. దీనికి వచ్చే ఏడాదిలో సీక్వెల్ చేయాలని బాలకృష్ణ […]

భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!!

నరసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడం జరిగింది. కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం […]

కుర్రాళ్ల బాధను అర్ధం చేసుకున్న డైరెక్టర్.. ఆ సూపర్ హిట్ సినిమాకి సిక్వెల్ వచ్చేస్తుందోచ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో తాము తెరకెక్కించిన సినిమాలను మళ్లీ మరోసారి సీక్వెల్ గా తెరకెక్కిస్తూ క్యూట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు డైరెక్టర్ లు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్ లు అలా చేయగా..ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సెల్వరాఘవన్ సైతం అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు . 7/G బృందావన కాలనీ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా […]

ఆవారా-2 సినిమా సీక్వెల్ కు సర్వం సిద్ధం.. కానీ హీరో మాత్రం..?

హీరోయిన్ తమన్నా, కార్తి జోడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆవారా.. ఈ సినిమాలో కార్తీక్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తారు. ఇందులో ట్రావెల్ చేసే అమ్మాయిగా తమన్నా నటించింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ తో ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు ఆవారా మూవీని అంత తేలిగ్గా మర్చిపోలేరని కూడా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు తాజాగా ఆవారా సినిమా సీక్వెల్ రెడీ చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ లింగస్వామి. కార్తీ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ […]

క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ‌ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంట‌ర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ […]

RRR సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేసిన రాజమౌళి..!!

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలలో RRR సినిమా కూడా ఒకటి.దాదాపుగా ఈ చిత్రం రూ.1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా రాజమౌళి నుంచి ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది అన్నట్లుగా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కథ కూడా సిద్ధం చేస్తున్నారని ఒక పాపులర్ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూలో రాజమౌళి తెలియజేసినట్లు సమాచారం. జూనియర్ […]

మరతకమణి సీక్వెల్ కు సిద్ధమైన ఆది పినిశెట్టి..!!

కోలీవుడ్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. అయితే ఒక నటుడు గానే కాకుండా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆది పినిశెట్టి. గతంలో వైశాలి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఆరివళగన్ తో 13 ఏళ్ల తర్వాత కలిసి ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లు శబ్దం అనే టైటిల్ […]