ఆవారా-2 సినిమా సీక్వెల్ కు సర్వం సిద్ధం.. కానీ హీరో మాత్రం..?

హీరోయిన్ తమన్నా, కార్తి జోడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆవారా.. ఈ సినిమాలో కార్తీక్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తారు. ఇందులో ట్రావెల్ చేసే అమ్మాయిగా తమన్నా నటించింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ తో ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు ఆవారా మూవీని అంత తేలిగ్గా మర్చిపోలేరని కూడా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు తాజాగా ఆవారా సినిమా సీక్వెల్ రెడీ చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ లింగస్వామి. కార్తీ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం రోడ్డు డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెలకెక్కించడం జరిగింది.

Karthi Latest Telugu Full Length Movie - Awaara - YouTube

ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అయితే ఈ సినిమా సీక్వెల్ లో హీరో కార్తీ ఉంటారా కార్తి ప్లేస్ లో ఆర్యని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా ఈ కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆవార జర్నీ సౌత్ రీసెంట్ నార్త్ రీజన్ గా సాగింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్తో ఈ జర్నీ దుబాయిలో ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ లింగస్వామి తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ హీరో రామ్ తో తెరకెక్కించిన ది వారియర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆవారా సినిమా సీక్వెల్ మీద మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఆర్యతో.. జాన్వీ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి తమిళంలో ఇదే జాన్వీ కి మొదటి సినిమా అవుతుంది.. తెలుగులో కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ రెండు సినిమాలను జాన్వీ ఓకే చెప్పినట్లు అయితే ఈ ఏడాది ఈమె కెరియర్లు గుర్తిండిపోయే సినిమాలు ఇవే అని చెప్పవచ్చు.