టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు .. వరుసగా మూడు సినిమాలను ఓకే చేసి బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో ఉంటున్నారు .. ప్రజెంట్ రౌడీ హీరో చేతిలో ఉన్న మూడు సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ లింక్ సిమిలారిటీ కూడా ఉంది .. అది ఏంటి అనేది కూడా ఈ స్టోరీలో చూద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఒకేసారి మూడు సినిమాలను ఓకే […]
Tag: rowdy hero
విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబో లో మూవీ.. అప్పుడు మిస్సయిన ఇప్పుడు ఫిక్స్..?!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా తరువాత ఆయనకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా మిగిలింది. ఇటీవల విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అదే టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో విజయ్ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన గట్టిగా శ్రమిస్తున్నాడట. ఎప్పుడు ఒకే రకమైన కథలను ఎంచుకునే రౌడీ హీరో.. ఇప్పుడు […]
ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం ఆ పని చేయబోతున్న విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మాస్ ప్లాన్ అదుర్స్..!
విజయ్ దేవరకొండ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన వన్ అండ్ ఓన్లీ పేరు ఇదే అని చెప్పాలి . ఒకప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో రచ్చ రంబోలా చేసే వాళ్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు చెప్తే ఆ విధంగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్ ..అది అందరికీ తెలిసిందే . సినిమా […]
విజయ్ దేవరకొండ పై నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఆ హీరో నా..? ఇండస్ట్రీనీ షేక్ చేస్తున్న న్యూస్..!
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనం చూసాం. సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చిన తర్వాత ట్రోల్లింగ్ సర్వసాధారణమే.. అయితే ప్రతి విషయంలోనూ ఓ హీరోని టార్గెట్ చేస్తూ వచ్చారు కొందరు జనాలు. ఆ హీరో మరెవరో కాదు. విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ట్యాగ్ చేయించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ […]
‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఫస్ట్ రివ్యూ.. సినిమా చూసిన దిల్ రాజు భార్య, హీరో ఫాదర్ ఏమన్నారంటే..?!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల నటించిన మూవీ ‘ ఫ్యామిలీ స్టార్ ‘. గీతగోవిందం తర్వాత దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. కుటుంబ కథ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి భారీ పాపులారిటి దక్కించుకుంటున్న దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక అమెరికాలో ఈరోజు మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో మీడియా వాళ్ళకి, […]
అర్జున్ రెడ్డి హిట్ అవ్వడానికి.. విజయ్ దేవరకొండకు ఉన్న ఆ వీక్నెస్సే కారణమా.. ఇంతకీ అదేంటంటే..?!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంటుంది. అలాగే ఆయన చేసే కామెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. ఇదే నేపథ్యంలో విజయ్ ఎప్పుడు తన సినిమాలను వినిత్వంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ లో ఏదైనా ప్రశ్న ఎదురైతే ముక్కుసూటిగా సమాధానం చెబుతూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆ లక్షణం ఆడియన్స్‌లో చాలామందికి […]
రౌడీ హీరోతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మిక.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరికి కాంబోపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే […]
‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఓవర్సీస్ రైట్స్ ని భారీ ధరకు దక్కించు ప్రముఖ బ్యానర్..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్.. పరుశురామ్‌పెట్ల డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే రష్మిక మందన కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోంది. ఇక గత కొంతకాలంగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ […]
విజయ్ దేవరకొండ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ రిలీజ్ అప్పుడే.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదన్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. దీంతో ఓ మంచి సక్సెస్ అందుకోవడం కోసం దేవరకొండ కసితో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు దేవరకొండ. బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక […]