నిఖిల్ స్పై మూవీ రివ్యూ..!!

తాజాగా నిఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై సినిమాని డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య స్పై సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా పెద్దగా చేయలేకపోయారు..కానీ ఇటీవల ట్రైలర్ విడుదలవ్వడంతో మంచి రెస్పాన్స్ లభించింది.ఒక గూఢచారి కథ అన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథ అంశంతో ఈ […]

Review: కస్టడీ మూవీ రివ్యూ టాక్..!!

నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో తన తదుపరిచిత్రం ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆలోచనతో బైలింగ్వెల్ మూవీని చేశారు.ఆ చిత్రమే కస్టడీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల అయింది. డైరెక్టర్ వెంకటప్రభు ఈ సినిమాని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్గా అరవింద స్వామి కీలకమైన […]

కస్టడీ సినిమా ఎలా వుందంటే..?

అక్కినేని హీరో నాగచైతన్య మొదట జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటినుంచి నాగచైతన్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ ఈనెల 12వ […]

REVIEW:పొన్నియన్ సెల్వన్ -2 .. హిట్టా.. ఫట్టా..!!

తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ చిత్రం కథ ఏడాది విడుదలై మంచి విజయంగా అందుకుంది. తమిళంలో దాదాపుగా రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇతర భాషలలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ చిత్రం అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో పొన్నియన్ సెల్వన్-2 భాగాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి […]

విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ.. తేజ్ సక్సెస్ అయ్యారా..!!

మెగా హీరో సాయి ధరంతేజ్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. తన కెరియర్ లోనే ఒక డిఫరెంట్ జోనర్ తో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సాయి ధరంతేజ్ . హర్రర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ […]

నాని దసరా మూవీ రివ్యూ.. సక్సెస్ అయినట్టేనా..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల అయింది హీరో నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. స్టార్ హీరో రేంజ్కి ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం మీడియం రేంజ్ బడ్జెట్లలో సినిమాలు చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. నాని ఆ రేంజ్ నుండి స్టార్ రేంజ్ కి ఎదిగి..ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు. […]

Review: రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే..?

మరాఠీలో బ్లాక్ బస్టర్ విజయం అందించిన చిత్రం నట్ సామ్రాట్.. అనే సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమిక్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. రంగమార్తాండ రాఘవరావుగా (ప్రకాష్ రాజ్) సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి పైనే షోల ద్వారా లెజెండ్రి నటుడుగా […]

ధనుష్ సార్ మూవీ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదలవ్వడం జరిగింది. ముందుగానే ఈ సినిమా […]

కళ్యాణ్ రామ్ ఆమిగోస్ మొట్టమొదటి రివ్యూ..!!

గత ఏడాది బింబి సార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్ట కాలంలో ఉన్న సినీ పరిశ్రమకు ఆపద్బాంధవుడుగా మారారు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ఆమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతున్నారు. ఎల్లప్పుడూ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్. ఈసారి కూడా […]