REVIEW:పొన్నియన్ సెల్వన్ -2 .. హిట్టా.. ఫట్టా..!!

తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ చిత్రం కథ ఏడాది విడుదలై మంచి విజయంగా అందుకుంది. తమిళంలో దాదాపుగా రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇతర భాషలలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ చిత్రం అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో పొన్నియన్ సెల్వన్-2 భాగాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Ponniyin Selvan 2: Very good bookings despite talks of low hype! Tamil  Movie, Music Reviews and News
పొన్నియన్ సెల్వన్-2 చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో ఈ రోజున విడుదల అయ్యింది. ఇందులో విక్రమ్ ,కార్తీ జయం రవి ,ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత తదితరులు నటీనటులు సైతం కీలకమైన పాత్రలో నటించారు.పొన్నియన్ సెల్వన్ -2 మొదటి భాగం కంటే చాలా బాగుందని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కథ మరింత ఆసక్తికరంగా కొనసాగుతుందని ముఖ్యంగా సినిమాలో ఆర్ట్ డిజైనింగ్ మరియు పాటలతో డ్రామా చాలావరకు డీసెంట్గా కొనసాగుతోందని తెలుస్తోంది.ఈ సినిమాకి ప్రస్తుతం పాజిటివ్ టాక్ అయితే కనిపిస్తోంది.

https://twitter.com/vijaysaran3797/status/1575671656827133953?s=20

మొదటి భాగము కంటే రెండో భాగం కాస్త వేగంగా ఉంటుందని అయితే బాగా ఇంట్రెస్ట్ గా కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పొన్నియన్ సెల్వన్-2 మాత్రం ఆడియన్స్ ని ఫిదా చేసినట్లుగా తెలుస్తోంది.ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా విజువల్స్ ,మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలుస్తోందని తెలుస్తోంది.

https://twitter.com/vijaysaran3797/status/1575671656827133953?s=20

మొదటి భాగాన్ని మించిన స్క్రీన్ ప్లే కూడా ఉన్నట్లు తెలుస్తోంది.పొన్నియన్ సెల్వన్-2 చిత్రం క్లైమాక్స్ కూడా అదిరిపోయే విధంగా ఉందని సినిమాలలో వచ్చే యుద్ధ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. కొంతమంది నెటిజెన్స్ స్లోగా ఉన్నప్పటికీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూ రూపంలో తెలుపుతున్నారు.