అలనాటి సినీతార నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె సినీ రంగం నుంచి రాజకీయం వైపు కూడా తన అడుగులు వేసింది నగ్మా. అయితే టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలో కూడా తన స్టార్ ఇమేజ్ తో ఎన్నో సినిమాలలో నటించింది. మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి కొంతమందితో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ లో కూడా నటించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ […]
Tag: heros
హీరోయిన్ రాశి ఖన్నాకు ఆ హీరో అంటే తెగ ఇష్టమట..!
టాలీవుడ్ హీరోయిన్ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ముద్దుగా బొద్దుగా ఉండి ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే ఈ మధ్య అనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఇక తాజాగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. రాసి కన్నా కు అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి తనతో వర్క్ చేయడానికి చాలా […]
సినీ ప్రియులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక మీదట..?
ఆంధ్రప్రదేశ్‌లోని జనాల గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలు అంటే మహా పిచ్చి ఈరోజు ఒక కొత్త సినిమా రిలీజవుతుందంటే టికెట్లకోసం థియేటర్ల ముందు క్యూ కడతారు. జనాలు అలాంటి సినీ అభిమానం ఇంకెక్కడ ఉండదంటే నమ్మండి. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎటువంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షోలు భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ కావటానికి ముందు రోజు నుంచే ఈ షోల హంగామా నడుస్తూ ఉంటుంది. చాలా సినిమాలు తెల్లవారుజామున షోలు […]
కార్లతో.. పోటీపడుతున్న.. ఎన్టీఆర్…రామ్ చరణ్.. వీడియో వైరల్..?
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం RRR ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం ఈ రోజు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో […]
పవన్ కోసం మహేష్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు ..ఎక్కడంటే..!?
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానుల మాటలను, ఫాన్స్ తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్కొక్కసారి అభిమానుల మధ్య మాటల యుద్ధాలు, ఆయా హీరోలకు కొత్త చిక్కులు తెస్తుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పూజలు చేయడం విశేషం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. పుట్టపర్తి లో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ హనుమాన్ టెంపుల్ లో పూజలు […]
పవన్ కొలుకోవాలంటూ సూపర్ స్టార్ ప్రార్ధనలు..!
జనసేన పార్టీ నాయకుడు , టాలీవుడ్ ప్రముఖ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా బారిన పది కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ వేదికలో ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గెట్ వెల్ సూన్ అంటూ పలు పోస్టులు […]