ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి దిగంతాలకు చేరింది. ఇక ఇప్పుడిప్పుడే తెలుగులో పేరు తెచ్చుకుంటున్న కొంతమంది హీరోను వారి శరీరానికే కాకుండా బుర్రకు కూడా పని చెబుతున్నారు. అదేనండి… రైటింగ్, డైరెక్షన్ వంటి సెక్షన్లలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకే వాళ్ళనుండి క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి. అవును, కొంత మంది హీరోలు తెర మీద కనిపించడమే కాకుండా.. మెగా ఫోన్ పట్టుకొని తెర వెనుక కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సొంతంగా కథ – స్క్రీన్ ప్లే […]
Tag: heros
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నయ్యలు మెగాస్టార్లయితే వాళ్ళను తలదన్నేలా ఎదిగిన తమ్ముళ్లు వీళ్ళే!
మన సౌత్ సినిమా పరిశ్రమలోని స్టార్లకు కొదువ లేదు. అందులో మాస్ ఇమేజ్ వున్నవారు ఏ కొద్దిమందో వుంటారు. సరిగ్గా అలాంటి ఇమేజ్ వేరొకరు సంపాదించడం అనేది అంత సులువు కాదు. అయితే అదే ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఫెయిల్ అయినవారు చాలామంది వుంటారు. ఎందుకంటే నటనని వారసత్వంగా పుచ్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ విషయంలో ముగ్గురు మాత్రం అన్నయ్యలకంటే కూడా ధీటుగా దూసుకుపోతున్నారు. ఇపుడు ఆ ముగ్గురు గురించి […]
టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?
నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి. ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ […]
తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!
బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ […]
మన స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఆహారం ఇదే.. వారి బ్యూటీ సీక్రెట్ ఇదేనా?
సాధారణ మానవులు తినే తిండికి, గ్లామర్ ప్రపంచానికి చెందిన మనుషులు తినే తిండికి కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనం ఆకలేస్తే దొరికింది తినేస్తూ ఉంటాము. వారు అలా కాదు.. తినే తిండి విషయంలో అనేక నియమాలు పాటిస్తూ వుంటారు. లేకపోతే వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కోట్లు గడిచినా కూడా వారు కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా వారు కడుపు కట్టుకుని ఉంటారు. […]
బడా హీరోలు రజనీకాంత్, ప్రభాస్, విజయ్‌లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు?
మనదేశంలో డబ్బు ఎవరి దగ్గర బాగా వుంది అని ఎవరినైనా అడగండి.. మీకు రెండు పేర్లు వినబడతాయి. ఒకటి సెలిబ్రిటీలు, రెండు రాజకీయనాయకులు. అవును… రాజకీయనాయకుల గురించి అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోలను తీసుకుంటే వారు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన […]
ఆ రోజు షూటింగ్ లో చనిపోయేదాన్ని.. నిజం బయట పెట్టిన గులాబీ హీరోయిన్
? గులాబీ హీరోయిన్ మహేశ్వరి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమ్మాయి కాపురం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది మహేశ్వరి. మొదటి సినిమా ఈమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన గులాబీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది మహేశ్వరి. ఇక ఆ […]
అప్ కమింగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్లు?
భారీ బ్యాక్ గ్రౌండ్ నుండి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారు పెద్దగా కష్టపడకున్న పర్వాలేదు. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇక భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో తర్వాత సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎలాగో ముందుకు వస్తారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ ప్రొడ్యూసర్లు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల విషయంలోనే కాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి రాణించాలి అనుకుంటున్న ఎంతో మంది హీరోలకు సపోర్ట్ చేస్తున్నారు. బ్యాక్ […]
స్టార్ హీరోస్ బ్యాడ్ హాబిట్స్.. మార్చుకోకపోతే కష్టాలు తప్పవు మరీ!
సినిమా హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రేక్షకులు సినిమా హీరో లకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకు ఉండే అలవాట్లు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందరిలాగానే సినిమా హీరోలు కూడా కొన్ని బాడ్ హాబిట్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా హీరోలు కూడా మనలాంటి సాధారణ మనుషులే కదా.. కానీ సినిమా హీరోలు వారి బ్యాడ్ హబ్బీట్స్ […]