హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు హార్ట్ టాపిక్ గా ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూ ఉంటుంది.. స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్ జోడి కట్టారు అంటే చాలు ఆ సినిమా కోసం నిర్మాతలు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. గతంలో దాసరి నారాయణరావు గారు బతికున్నన్ని రోజులు హీరోలు దర్శకులు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ కూడా చేసేవారట.కానీ ప్రస్తుతం పరిస్థితి అ రాలేదు.. […]

టైర్ -2 హీరోలో అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాని..!!

నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టైర్-2 హీరోలలో ఒకరిగా నిలిచారు. ఈ ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన క్రేజీను అందుకున్నారు నాని. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. నాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దాదాపుగా ఒక్కో […]

ఇండియన్ మూవీస్ ని దారుణంగా ట్రోల్ చేశారు కట్ చేస్తే..

సోషల్ మీడియాలో మన ఇండియాన్ సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాల్లోని చాలామంది ప్రజలు, సెలబ్రిటిలు ఇండియన్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. క్రికెటర్ లా దెగ్గర నుండి మారుమూల తెగల్లో జీవించేవారి వరకూ చాలామంది భారతీయ సినిమాలకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంట్టారు. ఇంకొంతమందేమో ఇండియా సినిమాలోని కొన్ని సీన్స్ ని స్పూఫ్ చెయ్యడం లాంటివి చేస్తుంటారు. […]

హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల […]

పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!

పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ […]

వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో వున్న మాస్ స్టార్స్ మరే ఇతర భాషల్లో కూడా ఉండరనే చెప్పుకోవాలి. అవును, మనదగ్గర అరడజనకు పైగా మాస్ ఫాలోయింగ్ వున్నవారు వున్నారు. ఇక వారి సినిమా వస్తుందంటే చాలు, ఫాన్స్ కి జాతరే. ఇక అలాంటి స్టార్స్ వరుస విజయాలను పొందితే ఎలా ఉంటుంది? ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులే వుండవు కదూ. అవును, ఒకప్పుడు వరుస పరాజయాలు చూస్తున్న స్టార్స్ ఇపుడు వరుస హిట్లను ఇస్తూ ఫాన్స్ కి […]

మళ్లీ ప్రభాస్ దే మొదటి స్థానం..!!

ఏ ఇండస్ట్రీలోనైనా టాప్ హీరో ఎవరు అనే విషయంపై ఎప్పుడూ కూడా ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. ఏ హీరో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారనే విషయాన్ని కూడా ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అందుచేతనే పలు మీడియా సంస్థలు మాత్రం ఇలాంటి ఇబ్బందులను గమనించి.. ప్రతినెల ప్రతి, సంవత్సరం ఒక లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. అలా విడుదల చేసేటువంటి మీడియా సంస్థలలో ఆర్మాక్స్ మీడియా సంస్థ కూడా ఒకటి. తాజాగా గత సంవత్సరం […]

నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]

టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది!

టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]