పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది.
అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ షేకావత్ పాత్ర అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా ఈ చిత్రంలోని పుష్ప షేకావత్ మధ్య క్లైమాక్స్ సీన్ హైలెట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే సినిమా డైరెక్టర్ సుకుమార్ ఈ పాత్ర కోసం ఫహద్ ఫాజీల్ సంప్రదించలేదట. ఈ హీరో కంటే ముందు పలువురు ఈ పాత్ర కోసం ముందుగా కొంతమంది హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ వీరంతా కూడా షేకావత్ పాత్రను రిజెక్ట్ చేయడం జరిగింది. అలాంటి వారిలో ముందుగా హీరో విక్రమ్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మరొక హీరో విజయ్ సేతుపతి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది.
ఇక మరొక నటుడు ఆర్ మాధవన్, మరొక నటుడు ఆర్య కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక మరొక నటుడు జిఘ షేన్ గుప్తా.. చివరిగా ఈ పాత్రలో నటించాలని ఫహద్ ఫాజిల్ సుకుమారును స్పందించక ఆయన అంగీకరించారట. ఇక ఆ తర్వాత కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేసుకున్నందుకు ఎంతోమంది నటీనటులు సైతం రిజెక్ట్ చేసినందుకు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.