ఎన్టీఆర్ తో 7 సినిమాలను వదులుకున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు..RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో చాలామంది హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే చాలని కోరుకుంటున్నారు.. అలాంటి నటించే అవకాశం వచ్చినా.. వద్దని చెప్పేసిన ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉన్నదట. అది కూడా ఏడుసార్లు వచ్చిన అవకాశాలను వదిలేసుకున్న హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి […]

రజినీతో సినిమా అంటే నో చెప్పే ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు పొందారు రజనీకాంత్.. 70 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలకు తన సినిమాలను పోటి గా విడుదల చేస్తూ అదే రేంజ్ లో రికార్డులను సృష్టిస్తూ ఉన్నారు.. రజనీకాంత్ సినిమాలో చిన్న పాత్ర దొరికిన సరే అదృష్టంగా భావించే నటీనటులు చాలామంది ఉన్నారు. రజనీకాంత్ సినిమాలో నటించడానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు. అంతలా రజనీకాంత్ మార్కెట్ ఏ హీరోకి కూడా లేదని చెప్పవచ్చు. రీసెంట్గా […]

బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న సందీప్ కిషన్..!!

ప్రతివారం ఏవో ఒక చిన్న సినిమాలు బడా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకోగా మరికొన్ని ఫ్లాపులుగా మిగిలి ఉంటాయి.. చాలా సినిమాలు ముందు ఒక హీరో దగ్గరకు వెళ్లి ఆ తర్వాత ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మరో హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు మంచి విజయాలను […]

అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?

కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]

పూజా హెగ్డే ను ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తోంది ఎవరు..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నటిస్తున్న వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు.. తమిళ సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది నాగచైతన్యతో కలిసి ఒక లైలా కోసం మన చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోల సరసన అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో […]

జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే..!!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎవరితో ఎలా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్ కు బాగా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆది, సింహాద్రి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే గతంలో వరుసగా ఫ్లాపులు ఎదురైన మళ్లీ విజయాల బాట […]

పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!

పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ […]

శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవేనట..!!

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ లీల మాట్లాడుతూ […]

నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]