హీరోయిన్ రాశి ఖన్నాకు ఆ హీరో అంటే తెగ ఇష్టమట..!

October 5, 2021 at 6:50 pm

టాలీవుడ్ హీరోయిన్ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ముద్దుగా బొద్దుగా ఉండి ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే ఈ మధ్య అనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఇక తాజాగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

రాసి కన్నా కు అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి తనతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడుతుందట. ఇక అలాగే హీరో లో అయితే అందరూ ఇష్టమే కానీ పర్సనల్ గా అయితే జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ అని తెలుపుతుంది. ఇక హీరోయిన్స్ లో అయితే తనకు బాగా సమంత అనుష్క శెట్టి లో అంటే ఇష్టమని తెలియజేస్తోంది రాసిఖన్నా. ఇక ప్రస్తుతం తన తెలుగు మరియు తమిళ సినిమాలలో బిజీ గా ఉన్నది.

హీరోయిన్ రాశి ఖన్నాకు ఆ హీరో అంటే తెగ ఇష్టమట..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts