HBD: గుంటూరు కారం చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ డేట్ తో పాటు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ రోజున మహేష్ బాబు 48 వ బర్తడే సందర్భంగా మహేష్ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ తో మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విడుదల తేదీ పైన మరే ఇతర అప్డేట్ల పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు.అంతేకాకుండా పలు రకాల రూమర్లు కూడా వినిపిస్తూ […]

అస్వస్థకు గురైన సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని సమాచారం. దీంతో సూపర్ స్టార్ కృష్ణ ను హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స జరుగుతోంది. […]

రెండవసారి పిల్లల్ని కనాలంటే భయం: అతిధి హీరోయిన్.. కారణం..!!

వివాహ్ చిత్రంతో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది బాలీవుడ్ హీరోయిన్ అమృత రావ్. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ బాబు సరసన అతిధి సినిమాలో నటించింది.. అయితే టాలీవుడ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో ఈమె సినీ కెరియర్ పిక్స్ లో ఉండంగానే.. అర్జే ఆన్మో ల్ తో ప్రేమలో పడి 2016 లో అతని వివాహం చేసుకుంది వీరి ప్రేమ బంధానికి ఏకంగా 2020లో ఒక పండంటి […]

బిల్ గేట్స్ తో మహేష్ బాబు …అందుకేనా …?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..చాలా సైలెంట్ హీరో. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉండటం చాలా అరుదు. ఎటువంటి గొడవలకు పోకుండా..తన పని తాను చూసుకుంటూ..కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేయకుండా ఉండే ఈ హీరో ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్ లల్లో ఎంత బిజీ గా ఉన్నా ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం గడుపుతారు. సమయం దొరికినప్పుడల్లా..ఫ్యామిలీతో టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న..ఈ హీరో..త్వరలోనే […]

బాలయ్య..మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీ..డైరెక్టర్ ఎవరంటే..!

కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొరటాల శివకు సాటి రారని ఎవరు చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఎన్టిఆర్ తో ఒక సినిమా చేస్తున్నారనే వార్త కూడా ఉన్నది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ కోసం ఆయన రాసుకున్నడని […]

మహేష్ – ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ నిజమేనా..?

ఓ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సినిమాలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే విషయం అభిమానులకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారో. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు. థమన్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేయడం వైరల్ గా మారుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో లింక్ చేస్తూ థమన్ ఒక పోస్ట్ […]

ఆ హీరో అంటే నాకు పిచ్చి అంటున్న దేవరకొండ..!

హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న టైగర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు విజయ్. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రిప్ తో పాటు, డేంజల్ వాషింగ్ టన్ ఇష్టమని బాలీవుడ్ హీరోల […]

ప్రభాస్ కు స్టార్ హీరోలు ప్రత్యేక శుభాకాంక్షలు..?

ఈ రోజున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నిన్నటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ హంగామా మొదలైంది. అయితే ఈ రోజు భారత దేశంలోని పలువురు సినీ దిగ్గజాలు తమ స్పెషల్ విషెస్ ను ప్రభాస్ కు తెలియజేశారు. వీటిని మరింత స్పెషల్ గా చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభాస్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ అయితే తన ఇంస్టాగ్రామ్ నుంచి […]

 మహేష్ బాబు తన అన్నకి శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మాకు తెలిసిన విషయమే. అయితే ఆయనకి ఒక అన్న ఉన్నాడనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ రోజున మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేష్ బాబు. రమేష్ బాబు విషయానికి […]