ఆ హీరో అంటే నాకు పిచ్చి అంటున్న దేవరకొండ..!

హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న టైగర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు విజయ్. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్నది.

ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రిప్ తో పాటు, డేంజల్ వాషింగ్ టన్ ఇష్టమని బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే రన్బీర్ కపూర్ తనకు ఎక్కువ ఇష్టమని, టాలీవుడ్ లో అయితే మహేష్ బాబు తన ఫేవరేట్ హీరోని తెలియజేశాడు. కాలేజ్ నుంచి మహేష్ బాబుకు నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు చెప్పే డైలాగులు చాలా సింపుల్ గా ఉంటాయి, ఆయన కనిపించే స్టైల్ కూడా బాగా ఇష్టమని తెలియజేశాడు దేవరకొండ.

1...Nenokkadine 1-1-14 Latest Trailer || Mahesh, Kriti Sanon, Ratnavelu,  DSP, Sukumar - YouTube

అయితే మహేష్ బాబుతో కలిసి విజయ్ దేవరకొండ అ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. లైగర్ సినిమా షూటింగ్ కోసం విజయ్ దేవరకొండ అమెరికా కి వెళుతున్నాడు