అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?

November 9, 2021 at 9:54 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-అనుష్క‌ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అందుకే వీరిద్ద‌రూ పెళ్లి చేపుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బ‌య‌ట పెట్టారు.

Baahubali Prabhas on wedding rumours with Anushka Shetty: She and I are good friends - Movies News

మ‌రోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ మ‌ధ్య అనుష్క విష‌యంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్ర‌భాస్ పూర్తిగా ఎవైడ్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది.

On Prabhas' 41st Birthday, His Alleged Girlfriend Anushka Shetty Shares Cute Wish, Calls Him 'Pupsu'

అనుష్క టాపిక్ తన దగ్గర్లో లేకుండా ఉంటున్నాడని.. అలాగే ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే అనుష్క వస్తుందా లేదా అని ఆరాలు తీసి.. ఆమె రాదు అంటేనే ప్రభాస్ వెళ్తున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. త‌మపై వ‌స్తున్న రూమ‌ర్ల కార‌ణంగానే ప్ర‌భాస్ ఆమెను దూరం పెడుతున్నాడా..? లేక మ‌రేదైనా రీజ‌న్ ఉందా..? అన్న‌ది తెలియాలి.

అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts