వామ్మో:హీరోయిన్ నగ్మా ఒకేసారి నలుగురు తో ఎఫైర్.. అందుకేనా..?

అలనాటి సినీతార నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె సినీ రంగం నుంచి రాజకీయం వైపు కూడా తన అడుగులు వేసింది నగ్మా. అయితే టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలో కూడా తన స్టార్ ఇమేజ్ తో ఎన్నో సినిమాలలో నటించింది. మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి కొంతమందితో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ లో కూడా నటించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉండేది. నలుగురు వివాహమైన హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

Actress Nagma finally spills the beans on why she had to end her relationship with Sourav Ganguly

నగ్మా 1974లో ముస్లిం మరియు హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి ముస్లిం కాగా తండ్రి హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందుచేతనే నగ్మా తెలుగులో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది. నగ్మా వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉన్నదని చెప్పవచ్చు. మీడియా రిపోర్టుల ప్రకారం నగ్మా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలి తో ప్రేమాయణం నడిపిన విషయం మనకి తెలిసింది.

A Look At Nagma's Controversial Love Life: Dated Four Married Men And Still Single At 43
ఇక వీరిద్దరు విడిపోయిన తర్వాత హీరోయిన్ రాధిక భర్త శరత్ కుమార్ తో కూడా నగ్మా ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరూ కొన్ని కారణాలవల్ల విడిపోవడంతో రాధికను రెండో వివాహం చేసుకున్నాడు శరత్ కుమార్. ఇక ఆ తర్వాత నగ్మా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేసి భోజ్ పురి సినిమాలలో నటించింది.అక్కడ తన స్టార్డమ్ ను కొనసాగించింది.అక్కడే స్టార్ హీరో రవి కిషన్ తో ఎన్నో సినిమాల్లో నటించింది నగ్మా. ఇక వీరిద్దరూ కూడా ప్రేమాయణం నడిపించారు. కానీ ఆ తర్వాత నగ్మా కు..తనకు మధ్య సంబంధం లేదని రవికిషన్ ప్రకటించారు.

Birthday Exclusive: Actress Nagma turns 39!A Look At Nagma's Controversial Love Life: Dated Four Married Men And Still Single At 43

ఇక ఆ తరువాత మరొక భోజ్ పురి నటుడు మనోజ్ తివారి తో కూడా ప్రేమాయణం నడిపింది అని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక వీరందరూ అప్పట్లోనే వివాహం చేసుకున్న వారే అని చెప్పవచ్చు.