పవన్ కొలుకోవాలంటూ సూపర్ స్టార్ ప్రార్ధనలు..!

 

జనసేన పార్టీ నాయకుడు , టాలీవుడ్ ప్రముఖ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా బారిన పది కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్కి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ వేదికలో ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గెట్ వెల్ సూన్ అంటూ పలు పోస్టులు పెడుతున్నారు.

కాగా తాజాగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మీకు బలం చేకూరాలి ఇంకా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కాగా అపోలో హాస్పిటల్ వైద్య బృందం అంతా పవర్ స్టార్ పవన్కు సంబంధించిన్ ఆరోగ్యపు కండిషన్ ను పర్యవేక్షిస్తు ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Wishing you a speedy recovery <a href=”https://twitter.com/PawanKalyan?ref_src=twsrc%5Etfw”>@PawanKalyan</a>. Get well soon! Strength and prayers ?</p>&mdash; Mahesh Babu (@urstrulyMahesh) <a href=”https://twitter.com/urstrulyMahesh/status/1383109536345563137?ref_src=twsrc%5Etfw”>April 16, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>